Home
Yash
Yash News
-
వచ్చే యేడాదిలోనే ‘కేజీఎఫ్ 2’! నిరాశలో యశ్ ఫ్యాన్స్!!
అనుకున్నట్టే అయ్యింది… మరో పాన్ ఇండియా మూవీ విడుదల వచ్చే యేడాదికి వాయిదా పడింది. ఇప్పటికే ‘ట్రిపుల్ ఆర్’ మూవీ ఈ దసరాకు కాకుండా… వచ్చే యేడాది జనవరి 26న విడుదల కాబోతోందనే ప్రచారం ముమ్మరంగా జరుగుతున్న నేపథ్యంలో కన్నడ స్టార్ యశ్ నటించిన ‘కేజీఎఫ్ -2’ మూవీని వచ్చే యేడాది ఏప్రిల్ 14న విడుదల చేయబోతున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ హంబలే ఫిలిమ్స్ తెలిపింది. ఈ విషయాన్ని హీరో యశ్ సైతం ధ్రువీకరించాడు. కన్నడ సంవత్సరాది… -
జీ చేతికి “కేజిఎఫ్-2” శాటిలైట్ రైట్స్
2021లో అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాలలో “కేజీఎఫ్-2” ఒకటి. యష్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందుతున్న “కేజీఎఫ్-2” మూవీ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎప్పుడో పూర్తయ్యాయి. ప్రస్తుతం ఈ సినిమా విడుదలకి సిద్ధంగా ఉంది. ఈ సీక్వెల్లో యష్, సంజయ్ దత్, రవీన్ టాండన్, రావు రమేష్, శ్రీనిధి శెట్టి వంటి భారీ తారాగణం ఉంది, రవి బస్రూర్ సంగీతం అందించారు, హోంబలే ఫిల్మ్స్ నిర్మించారు, ప్రశాంత్ నీల్ దర్శకత్వం… -
కెజియఫ్ 2కి 255 కోట్ల భారీ డీల్
ప్రస్తుతం ప్యాన్ ఇండియా సినిమాలలో దేశవ్యాస్తంగా సినిమా ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో కె.జి.ఎఫ్2 ఒకటి. కెజిఎఫ్ పార్ట్ వన్ సాధించిన విజయం సీక్వెల్ పై అంచనాలను రెట్టింపు చేసిందనే చెప్పాలి. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యష్ హీరోగా సంజయ్ దత్ విలన్ గా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ యూట్యూబ్‌లో రికార్డులను బద్దలు కొట్టి 200 మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించింది. నిజానికి ఈ సినిమా జూలై… -
‘లక్కీ స్టార్’గా కన్నడ రాక్ స్టార్ యశ్
‘కె.జి.ఎఫ్.’ చిత్రంతో దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకున్నాడు హీరో యశ్. అతను నటించిన కన్నడ చిత్రం ‘లక్కీ’ తెలుగులో ‘లక్కీ స్టార్’గా డబ్ అవుతోంది. కన్నడలో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నటి రాధికా కుమారస్వామి నిర్మించారు. ఆమె సమర్పణలో శ్రీ దుర్గా పరమేశ్వరి ప్రొడక్షన్స్ పతాకంపై రవిరాజ్ ఈ చిత్రాన్ని తెలుగు వారి ముందుకు తీసుకొస్తున్నారు. డా. సూరి దర్శకత్వం వహించిన ‘లక్కీస్టార్’లో యశ్ సరసన టాప్ హీరోయిన్ రమ్య నటించింది. లవ్,… -
“అధీరా”కు “కేజీఎఫ్” టీం బర్త్ డే విషెస్
యశ్, శ్రీనిధి శెట్టి నటించిన యాక్షన్ థ్రిల్లర్ డ్రామా “కేజీఎఫ్ : చాప్టర్ 2” ప్రస్తుతం భారతదేశంలో ఎక్కువగా హైప్ ఉన్న చిత్రాలలో ఒకటి. యష్ ‘రాకీ’గా నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటులు సంజయ్ దత్, రవీనా టాండన్ లు కూడా నటించడం అంచనాలను పెంచేసింది. సంజయ్ దత్ సినిమాలో విలన్ “అధీరా” పాత్రను పోషిస్తుండడం ప్రధాన హైలైట్. ఈరోజు సంజయ్ దత్ పుట్టినరోజు సందర్భంగా “కేజీఎఫ్ : చాప్టర్ 2” మేకర్స్ స్పెషల్ పోస్టర్‌ను… -
“కేజీఎఫ్-2” నుంచి బిగ్ సర్ప్రైజ్… ఎప్పుడంటే ?
ఈ సంవత్సరం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో “కేజీఎఫ్ చాప్టర్ 2” ఒకటి. ‘కేజీఎఫ్’కి దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. కేజీఎఫ్-1 కంటే కేజీఎఫ్-2 ఇంకా ఆసక్తికరంగా ఉంటుందని చెప్పి భారీగా అంచనాలను పెంచేశారు. బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్, రవీనా టాండన్‌లతో పాటు సినిమాలో భారీ తారాగణం ఉంది. ‘కేజీఎఫ్ 1’ సీక్వెల్ ‘కేజీఎఫ్ : చాప్టర్ 2’కు కూడా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. ఈ వంటి పాన్ ఇండియన్ చిత్రం తెలుగు, హిందీ, తమిళం,… -
‘కె.జి.ఎఫ్. -2’ ఆలస్యానికి అదే కారణమా!?
యశ్ హీరోగా రూపుదిద్దుకున్న ‘కేజీఎఫ్’ చాప్టర్ 1 గ్రాండ్ సక్సెస్ సాధించిన నేపథ్యంలో చాప్టర్ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ దాదాపు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల తేదీని దర్శక నిర్మాతలు ఇంకా లాక్ చేయలేదు. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం లేకుండా ఉండి ఉంటే ఈ సినిమా ఇప్పటికే విడుదలై ఉండేది. కానీ పరిస్థితులు సహకరించక పోవడంతో విడుదల వాయిదా వేస్తున్నామని మాత్రమే మే మాసంలో నిర్మాత తెలిపారు.… -
‘కేజీఎఫ్ 2’ టీజర్.. సరికొత్త రికార్డు
దక్షిణాదినే కాకుండా ఉత్తరాదిని కూడా ఓ ఊపు ఊపిన సినిమా ‘కేజీఎఫ్’.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న కేజీఎఫ్ ఛాప్టర్ 2 పై అంచనాలు ఏర్పడ్డాయి. యశ్ సరసన శ్రీనిధి శెట్టి నటిస్తోంది. రవీనా టాండన్, సంజయ్ దత్, రావు రమేశ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జులై 16న (నేడు) రావాల్సిన ఈ చిత్రం కరోనా… -
“అధీరా” కోసం అదిరిపోయే ప్లాన్ !
మోస్ట్ అవైటెడ్ మూవీ “కేజీఎఫ్-2” కోసం మేకర్స్ అదిరిపోయే ప్లాన్ వేశారట. ఇంతకుముందెన్నడూ చూడని విధంగా విలన్ ‘అధీరా’కు హీరోతో పాటు సమానంగా ప్రాధాన్యతను ఇవ్వబోతున్నారు. ఇప్పటికే సంజయ్ దత్ “అధీరా” లుక్ సినిమాపై భారీ హైప్ ను క్రియేట్ చేసింది. అయితే తాజా అప్డేట్ తెలిస్తే ఆ అంచనాలకు ఇక ఆకాశమే హద్దు మరి. దర్శకుడు ప్రశాంత్ నీల్ “అధీరా” కోసం స్పెషల్ ఇంట్రడక్షన్ సాంగ్ ను ప్లాన్ చేస్తున్నారట. గతంలో ఎప్పుడూ ఓ విలన్… -
‘కేజీఎఫ్ 2’ థియేట్రికల్ రైట్స్ సోల్డ్ అవుట్! విడుదలకి మొదలైన కౌంట్ డౌన్…
‘కేజీఎఫ్’తో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్, యశ్ మరోసారి ‘కేజీఎఫ్ చాప్టర్ 2’తో మన ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. అయితే, లాక్ డౌన్స్ వల్ల అన్ని సినిమాల్లాగే ‘కేజీఎఫ్ 2’ కూడా బాగా ఆలస్యమైంది. కానీ, రాకింగ్ స్టార్ యశ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ సీక్వెల్ తెర మీదకు వచ్చే సమయం ఆసన్నమైంది. ఇంకా అధికారికంగా రాకీ భాయ్ ఎప్పుడు వస్తాడో ఫిల్మ్ మేకర్స్ ప్రకటించలేదు. కానీ, తెర వెనుక ‘కేజీఎఫ్ చాప్టర్ 2’…
తాజావార్తలు
-
Ajit Doval: సినిమాను మించిన థ్రిల్లర్! అజిత్ డోవల్ పంచుకున్న అత్యంత ప్రమాదకరమైన సీక్రెట్ మిషన్..
-
Trump-Jinping: 24న వైట్‌హౌస్‌లో జిన్‌పింగ్‌కు విందు.. మస్క్, సుందర్ పిచాయ్, టిమ్ కుక్కు ఆహ్వానం
-
Explainers: భూమి గుండెల్లో దాగిన నీటి రహస్యం.. ఏకంగా 660 కిలోమీటర్ల లోతులో..
-
మార్కులు, డిగ్రీలకు మించి: ‘హ్యూమన్ స్కిల్ పాస్‌పోర్ట్’ను పరిచయం చేస్తున్న HIPSA & Power Sportz
-
Punjab: అమృత్‌సర్‌లో దారుణం.. డ్యూటీలో ఉన్న ఏఎస్సైను కాల్చి చంపిన దుండగులు
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!