Home
Yash
Yash News
-
KGF Chapter 2 : సెన్సార్ పూర్తి… రన్ టైమ్ ఎంతంటే ?
KGF Chapter 2 గురించి తాజా అప్డేట్ వచ్చింది. కన్నడ స్టార్ యష్ హీరోగా నటిస్తున్న “కేజీఎఫ్ చాప్టర్ 2” అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ఒకటన్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన “కేజీఎఫ్ 2” ట్రైలర్ సోషల్ మీడియాలో రికార్డు సంఖ్యలో వ్యూస్ ను కొల్లగొడుతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో యష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. తాజా అప్డేట్ ఏమిటంటే KGF 2 సెన్సార్ ఫార్మాలిటీలను… -
Yash: రాఖీ బాయ్ లో మరో యాంగిల్.. ఆ డైలాగ్ రాసింది అతడేనట
ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ తరువాత యావత్ సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం కెజిఎఫ్ 2. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 14 న రిలీజ్ కానుంది. ఇక అయి నేపథ్యంలోనే ప్రమోషన్ల వేగాన్ని పెంచేశారు చిత్ర బృందం. ఈ ప్రమోషన్లో భాగంగానే ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన సంగతి తెల్సిందే. పవర్ ప్యాక్డ్ గా కట్ చేసిన ఈ ట్రైలర్ కేవలం 24 గంటల్లోనే 100 మిలియన్ వ్యూస్ సాధించి… -
KGFVerse : రాఖీభాయ్ ప్రపంచంలోకి అడుగు పెట్టడానికి రెడీనా ?
KGF Chapter 2 టీం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ తో ప్రమోషన్లు స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. యావత్ దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ చిత్రం “కేజీఎఫ్ : చాప్టర్ 2”. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యష్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. యష్ అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఈ సినిమా గురించి ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. పలు వాయిదాల అనంతరం ఎట్టకేలకు ఈ చిత్రం ఏప్రిల్ 14న ప్రేక్షకుల… -
KGF 2 : ‘బీస్ట్’తో పోలిక… విజయ్ పై యష్ ఆసక్తికర వ్యాఖ్యలు
రాకింగ్ స్టార్ యష్ ప్రధాన పాత్రలో నటించిన “కేజీఎఫ్ : చాప్టర్ 2” ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, రావు రమేష్, ప్రకాష్ రాజ్, సంజయ్ దత్, రవీనా టాండన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. హోంబలే ఫిలింస్ నిర్మించిన ఈ చిత్రం కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ భాషలతో పాటు హిందీలో విడుదల కానుంది. అయితే సినిమా విడుదలకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో “KGF 2”… -
KGF 2 : రాఖీ భాయ్ కి యూఎస్ఏలో బిగ్ అడ్వాంటేజ్ !
KGF 2 ఈ సంవత్సరం అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాలలో ఒకటి. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ వంటి భారీ చిత్రాలు తెరపైకి వచ్చి ప్రేక్షకులను అలరించాయి. ముఖ్యంగా మార్చ్ 25న విడుదలైన “ఆర్ఆర్ఆర్”కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వస్తోంది. ఇక ఇప్పుడు KGF 2 కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. యష్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన KGF 2 మూవీ 2018లో బ్లాక్ బస్టర్ హిట్… -
KGF Chapter 2 : తెలుగు ట్రైలర్ రిలీజ్ చేయనున్న రామ్ చరణ్
KGF Chapter 2 ట్రైలర్ భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న శాండల్‌వుడ్ చిత్రం KGF Chapter 2 ఏప్రిల్ 14 నుంచి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలపై దృష్టి పెట్టారు మేకర్స్. కన్నడ స్టార్ యష్ హీరోగా నటించిన ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఈరోజు బెంగళూరులో గ్రాండ్‌గా జరగనుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపైనే కాదు ట్రైలర్ పై కూడా… -
Beast : రాఖీ భాయ్ తో ఢీకి రెడీ… ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన విజయ్
Beast vs KGF : Chapter 2… సౌత్ అతిపెద్ద బాక్స్ ఆఫీస్ క్లాష్ కు రెడీ అవుతోంది. దక్షిణాదిలో రెండు భారీ చిత్రాలు కేవలం ఒక రోజు గ్యాప్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాయి. ఈ రెండు భారీ సినిమాలు వేసవిలో పోటీ పడబోతున్నాయి. ఏప్రిల్ 13న ‘బీస్ట్’, ఏప్రిల్ 14న “కేజీఎఫ్ : చాప్టర్ 2” వస్తున్నట్టు రెండు సినిమాల మేకర్స్ ప్రకటించారు. అయితే ముందు నుంచీ సోలోగా రావాలని చూస్తున్న రాఖీభాయ్ కి… -
KGF Chapter 2 : ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు హోస్ట్ గా టాప్ ప్రొడ్యూసర్
KGF Chapter 2 trailer launch event కోసం ఇప్పుడు దేశమంతా ఎదురు చూస్తోంది. ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ ఎట్టకేలకు విడుదల కావడంతో ఇప్పుడు అందరి దృష్టి KGF Chapter 2 రిలీజ్ పై పడింది. యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ బహుభాషా చిత్రంలో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించింది. సంజయ్ దత్, రవీనా టాండన్, రావు రమేష్,… -
KGF Chapter 2 : అతనికి అడ్డు నిలబడకండి… “తూఫాన్” వచ్చేసింది !
కన్నడ స్టార్ యష్ నటించిన KGF Chapter 2 నుండి “తూఫాన్” అనే మొదటి లిరికల్ పాట ఎట్టకేలకు విడుదలైంది. ఫస్ట్ పవర్ ఫుల్ డైలాగ్ తో మొదలైన ఈ సాంగ్ లో ప్రతి బిట్ పవర్ ఫుల్ గా ఉంది. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందించగా, శ్రీకృష్ణ, పృధ్వీ చంద్ర, అరుణ్ కాండిన్య తదితరులు పాడిన ఈ పాట కథానాయకుడి హీరోయిజాన్ని ఎలివేట్ చేసే మాస్ ట్రాక్ అని చెప్పొచ్చు. రామజోగయ్య శాస్త్రి… -
KGF Chapter 2 : అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన టీం
KGF Chapter 2 నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. కన్నడ స్టార్ యష్ నటించిన KGF Chapter 2 ఏప్రిల్ 14న విడుదల కానుంది. సినిమా విడుదలకు ఇంకా దాదాపుగా నెల రోజుల టైం ఉండడంతో ప్రమోషన్లపై దృష్టి పెట్టారు మేకర్స్. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి “తూఫాన్” అనే పాటను మార్చి 21న ఉదయం 11.07 గంటలకు విడుదల చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న KGF Chapter 2 చిత్రాన్ని…
తాజావార్తలు
-
US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
-
The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. ‘ది ప్యారడైజ్’ ఓటీటీలో ఊహించని మార్పులు!
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు