Home
Yash 19
Yash 19 News
-
Yash: చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తున్న యష్?
‘టాక్సిక్’ భయంకరమైన డిజాస్టర్ అయినా, 350 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడంతో బాక్సాఫీస్ వద్ద తన స్టామినా ఏంటో తెలిపాడు యష్. హిందీలో మొదటి రోజే 50 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. కేజీఎఫ్ తో వచ్చిన మార్కెట్ ను నిలబెట్టుకునే ప్రయత్నం చేయకుండా రాంగ్ స్టెప్ వేస్తున్నాడు. కేజీఎఫ్, కేజీఎఫ్ 2 వంటి బ్లాక్‌బస్టర్స్ తర్వాత ఏరికోరి ఫ్లాప్ డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ కు ఛాన్స్ ఇచ్చాడు. పాన్ ఇండియాను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసి,… -
Yash Toxic: 4 ఏళ్ల తర్వాత థియేటర్స్‌లోకి రాబోతున్న రాకింగ్ స్టార్.. యష్ ‘టాక్సిక్’ రిలీజ్ అప్పుడేనా?
Yash Toxic: కన్నడ ఇండస్ట్రీలో చిన్న హీరోగా తన కెరీర్‌ను స్టార్ట్ చేసి పాన్ ఇండియా లెవల్లో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన హీరో ‘రాకింగ్ స్టార్’ యష్. కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాలతో ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాసిన ఈ సుల్తాన్, వెండితెరపై కనిపించి ఇప్పటికి ఎన్ని రోజులైందో తెలుసా? అక్షరాలా 1473 రోజులు(ఏప్రిల్ 26 వరకు) అంటే సుమారు నాలుగు ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ. 2022 ఏప్రిల్ 14న విడుదలైన ‘కేజీఎఫ్ 2’, బాక్సాఫీస్ దగ్గర… -
YASH : ‘టాక్సిక్’ టీజర్ డేట్ ఫిక్స్..
కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తోంది. ‘KGF: చాప్టర్ 2’ తర్వాత దాదాపు ఐదేళ్ల విరామం అనంతరం యష్ తిరిగి బిగ్ స్క్రీన్‌పై కనిపించబోతున్నఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘టాక్సిక్’ సినిమా 2026 మార్చి 19 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఉగాది, గుడి పడ్వా, ఈద్ పండుగల వీకెండ్‌ను టార్గెట్… -
Toxic : కియార కోసం.. ‘టాక్సిక్’ మూవీ సెట్స్ ముంబైకి షిఫ్ట్ చేసిన యష్..
‘కేజీఎఫ్’ సిరీస్ ద్వారా దేశవ్యాప్తంగా అభిమానులను సంసాదించుకున్న కన్నడ స్టార్ యష్.. తన కొత్త ప్రాజెక్ట్ ‘టాక్సిక్’ కోసం మరింత ఆసక్తికరంగా ప్రిపేర్ అవుతున్నారు. జాతీయ అవార్డు గ్రహీత గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తుండగా, ఇప్పటికే యష్ బర్త్‌డే స్పెషల్‌గా విడుదలైన గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ లభించింది.ఈ సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ స్టార్ కియారా అద్వానీ కూడా నటిస్తున్నారు. అయితే చిత్ర షూటింగ్ మొదలైన కొద్దికాలానికే కియారా గర్భవతిగా మారిన విషయం తెలిసిందే. Also Read… -
Yash 19: టైటిల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది… దీని కోసం ఇన్ని రోజులు వెయిట్ చేయించావా అన్న?
కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ… మూడు నాలుగేళ్ల కిత్రం వరకూ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. మూవీ మేకింగ్ బడ్జెట్స్, హీరోల మార్కెట్స్ తక్కువ, కలెక్షన్స్ తక్కువ అందుకే ఎక్కువగా రీమేక్ సినిమాలు చేసుకుంటూ ఇండస్ట్రీ రన్ చేస్తూ ఉంటారు. ఈ పరిస్థితిని పూర్తిగా చెరిపేసాడు కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన మొదటి పాన్ ఇండియా హీరో రాకింగ్ స్టార్ యష్. ప్రశాంత్ నీల్ తో కలిసి KGF 1 అండ్ 2… -
Yash 19: కొత్త సినిమా ప్రకటించిన యష్ .. టైటిల్ టీజర్ ఎప్పుడంటే.. ?
Yash 19: కెజిఎఫ్ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయాడు కన్నడ అహీరో యష్. ఈ సినిమా తరువాత ఇప్పటివరకు మరో సినిమా ప్రకటించింది లేదు. కెజిఎఫ్ రిలీజ్ అయ్యి ఏడాది దాటింది. అదుగో సినిమా.. ఇదుగో సినిమా అంటూ ఏడాది గడిపేశాడు. -
Yash 19 : యష్ 19 నుంచి అప్డేట్ వచ్చేసిందోచ్..టైటిల్ అనౌన్స్ అప్పుడే..
కన్నడ స్టార్ హీరో యష్ గురించి అందరికీ సుపరీచితమే.. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకోవడంతో పాటుగా భారీ కలెక్షన్స్ ను అందుకున్న కెజీఎఫ్ సినిమాలో హీరోగా నటించారు.. ఈ రెండు పార్ట్ లు సక్సెస్ ను అందుకున్నాయి.. కేజీఎఫ్ 2 తరువాత ఈ హీరో ఏ సినిమా చేస్తాడో అని అందరిలో ఆసక్తి నెలకుంది.. సినిమా వచ్చి సంవత్సరం పైనే అవుతున్నా యష్ మాత్రం ఇప్పటివరకు మరో… -
Yash: ఈ హీరో కనిపిస్తే చాలు సోషల్ మీడియాలో ఒకటే రచ్చ…
యష్… ఈ జనరేషన్ పాన్ ఇండియా హీరోగా ఎదిగిన కన్నడ హీరో. ఇంకా కరెక్ట్ గా చెప్పాలి అంటే కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన మొట్టమొదటి పాన్ ఇండియా హీరో. KGF 1 అండ్ 2 సినిమాలతో యష్ ఇండియా వైడ్ మార్కెట్ అండ్ క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు. రాఖీ భాయ్ క్యారెక్టర్ ని యష్ ఓన్ చేసుకున్న విధానం, స్క్రీన్ పైన తను చూపించిన గ్యాంగ్ స్టర్ యాటిట్యూడ్ కి యూత్ అంతా… -
Yash 19: ‘ఛత్రపతి శివాజీ’గా రాఖీ భాయ్…
కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ చూసిన మొదటి పాన్ ఇండియా హీరోగా పేరు తెచ్చుకున్నాడు రాకింగ్ స్టార్ యష్. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన KGF ఫ్రాంచైజ్ తో నార్త్ ఆడియన్స్ కి విపరీతంగా దగ్గరైన యష్, ఈ మూవీ తర్వాత కంప్లీట్ గా సైలెంట్ గా ఉన్నాడు. ఏడాదిన్నర దాటినా కూడా యష్ మాత్రం నెక్స్ట్ ప్రాజెక్ట్ అప్డేట్ చెప్పకుండ చాలా సైలెంట్ గా ఉన్నాడు. యష్ నెక్స్ట్ సినిమా కోసం పాన్ ఇండియా ఆడియన్స్ అంతా… -
Salaar Trailer: బెంగుళూరులో ‘డైనోసర్’ని కలవనున్న ‘మాన్స్టర్’…
ఇప్పటివరకు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర నమోదైన రికార్డ్స్ కి ఎండ్ కార్డ్ వేసి, కొత్త బెంచ్ మార్క్ సెట్ చేయడానికి సలార్ వస్తుంది. రెబల్ స్టార్ ప్రభాస్-పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న ‘సలార్’ సినిమా సెప్టెంబర్ 28న ఆడియన్స్ ముందుకి రానుంది. ప్రస్తుతం రిలీజ్ కానున్న సినిమాల్లో సలార్ మైంటైన్ చేస్తున్న హైప్, ఏ ఇండియన్ సినిమాకి లేదు. ప్రభాస్ ఫేస్ కూడా రివీల్ చేయకుండా కట్ చేసిన గ్లిమ్ప్స్ కి…
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..