Yamaha R15: యమహా మోటార్ భారత మార్కెట్‌లో తన ప్రముఖ ఎంట్రీ-లెవల్ సూపర్‌స్పోర్ట్స్ బైక్స్ R15 సిరీస్ (R15M, R15 Version 4, R15S)కి కొత్త కలర్ ఆప్షన్లను తీసుక వచ్చింది. అయితే, ఈ సారి మార్పులు కేవలం డిజైన్, కలర్ వేరియంట్స్ లోనే ఉండగా.. ఇంజిన్, ఫీచర్లలో ఎటువంటి మార్పులు లేవు. కొత్త కలర్స్ ను లాంచ్ చేస్తూ, బైక్‌ల ధరలు కూడా ప్రకటించింది. Yamaha R15 సిరీస్ ధరలు ఇప్పుడు రూ.1.67 లక్షల (ఎక్స్-షోరూం)…