వాహనదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. మార్కెట్ లోకి కొత్త హైబ్రిడ్ స్కూటర్ వచ్చేసింది.. ఇటీవల కాలంలో ఈ వాహనాలకు డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది.. మైలేజీలో మెరుగ్గా ఉండటమే కాకుండా పర్యావరణానికి తక్కువ ముప్పును కలిగిస్తాయి. అలాగే, హైబ్రిడ్ సిస్టమ్ కావడం వల్ల వాటి పనితీరు కూడా మెరుగ్గా ఉంది. అయితే, మార్కెట�