Vivo Y50m 5G, Y50 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో (Vivo) తన తాజా Y సిరీస్ ఫోన్లైన Y50m 5G, Y50 5G మోడల్స్ ను చైనా మార్కెట్‌లో అధికారికంగా విడుదల చేసింది. ఈ రెండు ఫోన్లు డిజైన్, కోర్ స్పెసిఫికేషన్లలో ఒకేలా ఉన్నప్పటికీ.. వాటి మధ్య తేడా ర్యామ్ వేరియంట్‌లో ఉంది. Y50m 5G మోడల్ 6GB RAM నుంచి ప్రారంభమవుతుండగా, Y50 5G మోడల్ 4GB RAM నుంచి లభిస్తోంది. మరి…