కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రాకు చెందిన బడ్జెట్ SUV మహీంద్రా XUV 3XO బేస్ వేరియంట్ పై ఓ లుక్కేయండి. రూ. లక్ష డౌన్ పేమెంట్ చేసి కారును ఇంటికి తెచ్చుకోవచ్చు. మిగతా సొమ్మును ఈఎంఐ రూపంలో చెల్లించొచ్చు. ప్రతి నెల ఎంత ఈఎంఐ చెల్లించాలంటే? మహీంద్రా XUV 3XO డీజిల్ బేస్ వేరియంట్‌గా MX3ని అందిస్తుంది. ఈ కారు బేస్ వేరియంట్ (మహీంద్రా XUV 3XO డీజిల్…