Xiaomi Pad 8 Launch: షియోమీ (Xiaomi) భారత్ లో కొత్త టాబ్లెట్ షియోమీ ప్యాడ్ 8 (Xiaomi Pad 8)ను అధికారికంగా లాంచ్ చేసింది. బుధవారం విడుదల కానున్న షియోమీ 17 సిరీస్ స్మార్ట్‌ఫోన్లకు ముందే ఈ టాబ్లెట్ ను లాంచ్ చేసింది. ఇందులో 11.2 అంగుళాల 3.2K LCD డిస్‌ప్లేను అందించారు. ఇది 3:2 ఆస్పెక్ట్ రేషియో, 144Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్, TÜV Rheinland లో బ్లూ లైట్ సర్టిఫికేషన్…