Xiaomi Redmi K70 Ultra: షియోమీ తన నూతన స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ కె70 అల్ట్రాను విడుదల చేసింది. కంపెనీ చైనాలో లాంచ్ చేసిన బ్రాండ్ K70 సిరీస్‌లో ఈ ఫోన్ అత్యంత శక్తివంతమైన ఫోన్. వేరే దేశాలలో కంపెనీ ఈ ఫోన్ ను Xiaomi 14T ప్రో పేరుతో విడుదల చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ MediaTek Dimensity 9300+ ప్రాసెసర్‌తో వస్తుంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌తో OLED స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇంకా 5500mAh బ్యాటరీ,…