Xiaomi Pad Mini: చైనీస్ టెక్ దిగ్గజం షియోమీ తన కొత్త కాంపాక్ట్ టాబ్లెట్ Xiaomi Pad Miniని సెప్టెంబర్ 2025 లాంచ్ ఈవెంట్‌లో ఆవిష్కరించింది. ఈ ఈవెంట్‌లో Redmi Pad 2 Pro, Xiaomi 15T, Xiaomi 15T Pro కూడా విడుదలయ్యాయి. షియోమీ Pad Mini 8.8 అంగుళాల డిస్‌ప్లే, MediaTek Dimensity చిప్‌సెట్, 7,500mAh బ్యాటరీతో లాంచ్ అయ్యింది. మరి ఈ ప్యాడ్ పూర్తి విశేషాలేంటో చూద్దామా.. India vs WI: వెస్టిండీస్‌తో…