2025 దీపావళి సందర్భంగా ‘షావోమీ ఇండియా’ తన కస్టమర్లకు పండుగ సేల్‌ను తీసుకొచ్చింది. సెప్టెంబర్ 22 నుంచి షావోమీ దీపావళి సేల్ ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో ఎంఐ.కామ్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సహా ఆఫ్‌లైన్ రిటైల్ భాగస్వాములతో కలిసి అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తుంది. సేల్ సమయంలో వినియోగదారులు స్మార్ట్‌ఫోన్‌లపై 45 శతం వరకు, క్యూఎల్‌ఈడీ స్మార్ట్ టీవీలపై 55 శతం వరకు టాబ్లెట్‌లపై 60 శతం వరకు ఆదా చేసుకోవచ్చు. షావోమీ దీపావళి పండుగ సీజన్‌లో రెడ్‌మీ…