Xiaomi QLED TV X Pro: షియోమీ భారత్‌లో తన QLED TV X Pro 2025 ఎడిషన్ ను అధికారికంగా విడుదల చేసింది. ఈ సిరీస్‌లో మూడు స్క్రీన్ సైజులు అందుబాటులో ఉన్నాయి. 43, 55, 65 అంగుళాల స్క్రీన్ సైజులు ఉన్న టీవీలను విడుదల చేసింది. టెక్నాలజీ అభిమానుల కోసం షియోమీ అత్యాధునిక ఫీచర్లతో ఈ టీవీలను తీసుకొచ్చింది. ఈ టీవీలలో 4K రిజల్యూషన్ తో పాటు క్వాంటం