Xiaomi త్వరలో మరో ఫ్లాగ్‌షిప్ 5G ఫోన్‌ను విడుదల చేయబోతోంది. దీనిని కంపెనీ Xiaomi 17 Ultraగా పరిచయం చేస్తుంది. ఈ వారం చైనాలో ఈ హ్యాండ్ సెట్ ను కంపెనీ విడుదల చేయనుంది. ఇది తాజా ఫ్లాగ్‌షిప్ Xiaomi 17 సిరీస్‌లో టాప్-ఆఫ్-ది-లైన్ మోడల్‌గా లాంచ్ కానుంది. లాంచ్ కు ముందు, కంపెనీ డిజైన్‌ను వెల్లడించింది. వెనుక ప్యానెల్ మధ్యలో పెద్ద, గుండ్రని కెమెరా డికూపేజ్ ఉంది. Also Read:Gold Rates: పసిడి ప్రియులకు మళ్లీ…
Xiaomi 17 Series: షావోమీ 17 సిరీస్ (Xiaomi 17 Series) స్మార్ట్ ఫోన్లు ఈ నెలలోనే చైనా మార్కెట్లోకి విడుదల అవ్వడానికి ముహూర్తం ఖరారు చేసింది. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ల విడుదల తేదీని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. షావోమీ 17 (Xiaomi 17), షావోమీ 17 ప్రో (Xiaomi 17 Pro), షావోమీ 17 ప్రో మ్యాక్స్ (Xiaomi 17 Pro Max) మోడళ్ల డిజైన్‌ను కూడా సంస్థ విడుదల చేసింది. షావోమీ 17 ప్రో…