Xiaomi 17 Pro, Xiaomi 17 Pro Max చైనాలో లాంచ్ అయ్యాయి. ఇవి బ్రాండ్ తాజా, అత్యంత శక్తివంతమైన ఫోన్లు. వీటిలో Qualcomm Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లు Android 16 ఆధారంగా HyperOS 3 పై పనిచేస్తాయి. ఇటీవల ఆపిల్ ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్‌లను విడుదల చేసిన విషయం తెలిసిందే. షియోమి తాజా ఫోన్‌లు చైనాలో ఐఫోన్‌తో నేరుగా పోటీ పడనున్నాయి.…