Xiaomi 17: షియోమీ తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ షియోమీ 17 (Xiaomi 17)ని చైనాలో విడుదల చేసింది. ఈ ఫోన్‌లో అత్యుత్తమ ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్ ఉన్నాయి. ఇందులో 6.3 అంగుళాల 1.5K OLED ఫ్లాట్ M10 LTPO ప్యానెల్ ఉంది. ఇది 1-120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. డిస్‌ప్లే ముఖ్యమైన ఫీచర్ 3500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, ఇది కొత్త “రెడ్ లైట్ ఎమిటింగ్ మెటీరియల్”తో తయారు చేయబడింది. డిస్‌ప్లేకు షియోమీ డ్రాగన్…