Xiaomi 13T Pro 5G Smartphone Launch and Price in India: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ ‘షావోమి’ తన 13టీ సిరీస్‌ను ప్రారంభించింది. ఇందులో రెండు మోడల్‌లు (షావోమి 13టీ, షావోమి 13టీ ప్రో) ఉన్నాయి. రెండూ ప్రీమియం ఫీచర్లతో వస్తున్నాయి. ఈ ఫోన్‌లలో చాలా అప్‌గ్రేడ్‌లు అందుబాటులో ఉన్నాయి. షావోమి 13టీ ప్రో స్మార్ట్‌ఫోన్.. చైనాలో అందుబాటులో