Australia beat West Indies in 6.5 overs: గబ్బా టెస్టులో వెస్టిండీస్ చేతిలో ఓడిన ఆస్ట్రేలియా.. వన్డే సిరీస్‌లో మాత్రం తడాఖా చూపించింది. మూడు వన్డేల్లోనూ వెస్టిండీస్ జట్టును చిత్తు చిత్తుగా ఓడించింది. ముఖ్యంగా కాన్‌బెర్రా వేదికగా మనుకా ఓవల్ మైదానంలో మంగళవారం జరిగిన చివరి వన్డే మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ఆసీస్.. విండీస్‌ను వైట్‌వాష్ చేసింది. మూడు వన్డేలో కేవలం 6.5 ఓవర్లలోనే విండీస్ విధించిన లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఛేదించింది. ఆస్ట్రేలియా గడ్డపై…