సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్లో ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ పెను మార్పులు తీసుకువస్తున్నారు. ఇప్పటికే వివిధ రకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ఛార్జ్ కూడా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో సోషల్ మీడియా యాప్ లలో అనేక మార్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.. మెటా నేపథ్యంలో వాట్సప్ కొన్నేళ్లుగా ఆడియో, వీడియోకాల్ సదుపాయాన్ని కల్పిస్తుంది. అదే తరహాలో ఇపుడు మరో టెక్ దిగ్గజమైన ఎక్స్ (x) కూడా అదే…