ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 394 పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు భారతదేశంలోని గుర్తింపు పొందిన సంస్థ నుండి కెమికల్ ఇంజనీరింగ్, కెమికల్ టెక్నాలజీ, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మొదలైన వాటిలో మూడేళ్ల డిప్లొమా, ఇతర నిర్దేశించిన అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. జూనియర్ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి కనీస…