WTC Final: లార్డ్స్ మైదానంలో బుధవారం (జూన్ 11)న ప్రారంభమైన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ 2025లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య తొలి రోజు ఆట రసవత్తరంగా సాగింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 212 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అందుకు జవాబుగా బ్యాటింగ్ మొదలుపెట్టిన దక్షిణాఫ్రికా తొలి రోజుతోనే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. Read Also: Nikhil : హీరో నిఖిల్ సినిమా షూటింగ్ లో భారీ ప్రమాదం.. ఇక…