WTC Final Chances: దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో 0-2 తో వైట్ వాష్ ఎదుర్కొన్న టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ రేసులో భారీ దెబ్బతిన్నది. గౌహతిలో జరిగిన రెండో టెస్టులో 408 పరుగుల పరాజయం భారత్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో అతి పెద్ద రన్ తేడా ఓటమిగా నమోదైంది. ఈ వైట్‌వాష్ ఫలితంగా భారత్ ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానానికి పడిపోయింది. దీనితో ప్రస్తుతం ఇండియా PCT (Percentage of Points)…