Writer Chinnikrishna Relesaes a Video about Chiranjeevi: ఇంద్ర సినిమాతో ఒక్కసారిగా మంచి క్రేజ్ అందుకున్నాడు కథా రచయిత చిన్ని కృష్ణ. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేశాడు కానీ ఎందుకో అవేమీ ఆయనకి కలిసి రాలేదు. అయితే కొన్నాళ్ల క్రితం మెగాస్టార్ చిరంజీవి మీద ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత చిన్ని కృష్ణ మీడ�