Samantha Ruth Prabhu Attends Launch of World Pickleball League: సమంత ఇప్పుడు సినిమాలు కంటే ఎక్కువగా సోషల్ మీడియా ద్వారానే అభిమానులకు టచ్ లో ఉంటోంది. ఈ మధ్యనే నాగచైతన్య శోభిత ఎంగేజ్మెంట్ జరగగా అది జరిగిన కొద్ది రోజులకే సమంత కూడా ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ప్రధానంగా బాలీవుడ్ మీడియాలో సమంత రాజ్ డీకే దర్శక ద్వయంలోని రాజ్ తో ప్రేమలో ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.…