దూమపానం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా కూడా చాలా మంది బానిసలుగా మారుతున్నారు.. సరదాగా కాల్చిన ఒక్కటే ఇప్పుడు వ్యసనంలా మారుతున్నాయి.. మన దేశంలో స్మోకింగ్ కారణంగా ఏటా సుమారు 13.5 లక్షల మంది మరణిస్తున్నారని సమాచారం.. పొగలో హానీకరమైన పదార్థాలు ఉండటంతో ఊపిరితిత్తులు నుంచి గుండె వరకు అనేక సమస్యల బారిన పడటంతో పాటు క్యాన్సర్ కు కూడా రావడంతో ప్రాణాలను కోల్పోతున్నారు.. అంతేకాదు..స్మోకింగ్ వల్ల దంతవ్యాధులు, క్షయ వ్యాధి, , అల్సర్ , గ్యాస్…