Home
World News
World News News
-
Russia: నాటో కూటమిలో చీలిక తెచ్చేందుకు పుతిన్ బిగ్ ప్లాన్.!
Russia: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రానున్న కాలంలో నాటో కూటమిలోని ఏదో ఒక సభ్యదేశంపై దాడి చేసే అవకాశం ఉందని అమెరినా నిఘా సంస్థలు అంచనా వేస్తున్నాయి. నాటో ఐక్యతను పరీక్షించేందుకు ఈ దాడికి యత్నించే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. ఈ దాడి సైబర్ దాడులు, రహస్య ఆపరేషన్లు, తూర్పు నాటో సరిహద్దులో చిన్నస్థాయి సైనిక చొరబాటు రూపంలో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ విషయాలను వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. ఇప్పటి వరకు… -
North Korea: కిమ్ జోంగ్ ఉన్ ఎక్కడ? రెండు నెలలుగా కనిపించని ఉత్తర కొరియా అధినేత
North Korea: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ గత రెండు నెలలుగా బహిరంగంగా కనిపించకపోవడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా క్షిపణి ప్రయోగాలు, ప్రభుత్వ పథకాల ప్రారంభం, ఫ్యాక్టరీల ప్రారంభ కార్యక్రమాల్లో కనిపించే కిమ్, గత కొంత కాలంగా కనిపించడం లేదు. ఉత్తర కొరియాలో గత కొద్ది కాలంగా కొత్త ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు లేవు, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆయన ఎక్కడా కూడా పాల్గొన్న దాఖలాలు లేవు. ఆయన ఎక్కడికి వెళ్లారు.? ఏమైంది.? అనే ప్రశ్నలు… -
PAKISTAN: పెట్రోల్ ధరల మంట.. పాకిస్థాన్‌లో రోడ్డెక్కిన వేలాది మంది
PAKISTAN: అమెరికా, ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం చేసి అంతర్జాతీయంగా తనను తాను సూపర్ పవర్‌గా భావించుకుంటోంది పాకిస్తాన్. కానీ దేశంలో మాత్రం ఆర్థిక సంక్షోభం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇదే కాకుండా బలూచిస్తాన్, ఖైబర్ ఫక్తుంఖ్వా, పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)ల్లో తిరుగుబాటు ఎదుర్కొంటోంది. ఇదిలా ఉంటే, ఇప్పుడు పెరుగుతున్న పెట్రోల్, నిత్యావసర వస్తువుల ధరలపై ప్రజాగ్రహం తీవ్ర స్థాయికి చేరుతోంది. పెట్రోలియం లెవీ, ద్రవ్యోల్బణాన్ని వ్యతిరేకిస్తూ జమాత్-ఇ-ఇస్లామీ ఆందోళనకు పిలుపునివ్వడంతో వేల సంఖ్యలో ప్రజలు రోడ్ల పైకి… -
US Military: అమెరికా ఆయుధ బలం తగ్గిందా? ఇరాన్ యుద్ధం తర్వాత బయటపడిన షాకింగ్ నిజాలు ఇవే!
US Military: ఇరాన్‌తో కొనసాగుతున్న సైనిక ఘర్షణల నేపథ్యంలో అమెరికా అత్యాధునిక క్షిపణుల నిల్వలు గణనీయంగా తగ్గినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ వెల్లడించింది. ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక శక్తిగా భావించే అగ్రరాజ్యం అమెరికా వద్ద ఉన్న కొన్ని కీలక దీర్ఘశ్రేణి క్షిపణుల వినియోగం భారీగా పెరగడంతో ఆయుధ నిల్వలపై ఒత్తిడి ఏర్పడిందని నివేదిక పేర్కొంది. అయితే తమ వద్ద అవసరానికి మించిన ఆయుధాలు ఉన్నాయని, ఉత్పత్తిని కూడా వేగంగా పెంచుతున్నామని వైట్ హౌస్, పెంటగాన్ స్పష్టం… -
US Passport Ranking: అగ్రరాజ్యానికి ఊహించని దెబ్బ.. యూఎస్ పాస్‌పోర్ట్ పవర్ తగ్గిందా? భారత్ ర్యాంక్ చూస్తే ఆశ్చర్యపోతారు!
US Passport Ranking: ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌లకు ర్యాంకులు కేటాయించే హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2026 లో అమెరికాకు ఊహించని పరిణామం ఎదురైంది. గత పదేళ్లలో తొలిసారిగా అమెరికా పాస్‌పోర్ట్ ర్యాంకింగ్ అత్యల్ప స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం 30కి పైగా దేశాల పాస్‌పోర్ట్‌లు అమెరికాను అధిగమించినట్లు తాజా నివేదిక వెల్లడించింది. అయితే దీని అర్థం అమెరికా పాస్‌పోర్ట్ సామర్థ్యం తగ్గిపోయిందని కాదని నిపుణులు చెబుతున్నారు. ఇతర దేశాలు తమ పౌరులకు మరిన్ని దేశాలకు వీసా రహిత… -
Pakistan: పక్క దేశంలో అసలేం జరుగుతోంది? పాకిస్థాన్‌లో పాలకులకు ఆర్మీతో పడట్లేదా?
Pakistan: పాకిస్థాన్‌లో ప్రభుత్వం, సైన్యం మధ్య సంబంధాలపై మరోసారి చర్చ మొదలైంది. దేశ ప్రస్తుత పాలనా వ్యవస్థ, కొత్త ప్రావిన్సుల ఏర్పాటు అవసరంపై హోం మంత్రి మొహ్సిన్ నఖ్వీ చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. దీంతో పరిపాలనా సంస్కరణల విషయంలో ప్రభుత్వం, సైన్యం మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయా అనే ప్రశ్నలు విశ్లేషకుల్లో తలెత్తుతున్నాయి. నఖ్వీ చేసిన కామెంట్స్‌పై తాజాగా పాకిస్థాన్ సైనిక మీడియా విభాగం ఐఎస్పీఆర్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్… -
India On PoK: ‘‘పాకిస్తానీ కాశ్మీర్ అనేదే లేదు’’.. NYT కథనంపై భారత ఆగ్రహం
India On PoK: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(PoK)పై ది న్యూయార్క్ టైమ్స్ (NYT) ప్రచురించిన కథనంపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తి చేసింది. ‘‘పాకిస్తానీ కాశ్మీర్’’ అనే పదాన్ని ఉపయోగించడంపై అభ్యంతరం తెలిపింది. ‘‘పాకిస్తానీ కాశ్మీర్ అనేదే లేదు.. అది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్’’ అని అమెరికా రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. పీఓకేలో గత కొంత కాలంగా అక్కడి ప్రజలు హక్కుల కోసం, ఎన్నికల్లో కాశ్మీర్ శరణార్థులకు రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తున్నారు. దీనిపై వార్తను… -
US-Iran Tensions: ఇరాన్ చర్చలకు రాకపోతే భారీ దాడి.. ట్రంప్ వార్నింగ్‌తో మళ్లీ టెన్షన్..
US-Iran Tensions: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు మరోసారి తీవ్రరూపం దాల్చే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై ఘాటు హెచ్చరికలు జారీ చేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇరాన్ గనుక గంభీరమైన చర్చలకు ముందుకు రాకపోతే, అమెరికా అత్యంత భారీ స్థాయిలో సైనిక దాడి చేపడుతుందని ట్రంప్ స్పష్టం చేశారు. దీంతో ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న మధ్యప్రాచ్య పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జూన్‌లో కుదిరిన కాల్పుల… -
US Defense Budget: ప్రపంచాన్ని వణికిస్తున్న అమెరికా డిఫెన్స్ బడ్జెట్.. షాక్‌కు గురి చేస్తున్న లక్షల కోట్లు!
US Defense Budget: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా కొనసాగుతున్న అమెరికా మరోసారి తన సైనిక ఆధిపత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. తాజాగా అమెరికా ప్రతినిధుల సభ (US House of Representatives) 1.15 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ.111 లక్షల కోట్లు) భారీ రక్షణ బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. ఈ మొత్తం ప్రపంచంలోని దాదాపు 178 దేశాల వార్షిక స్థూల దేశీయోత్పత్తి (GDP) కంటే ఎక్కువగా ఉండటం విశేషం. 178 దేశాల ఆర్థిక వ్యవస్థల కంటే భారీ… -
Hamas: హమాస్‌కు కొత్త బాస్.. ఖలీల్ అల్-హయ్యా చేతుల్లోకి పగ్గాలు!
Hamas: తీవ్రవాద సంస్థ హమాస్‌కు కొత్త నాయకుడు ఎన్నికయ్యారు. ఖలీల్ అల్ – హయ్యాను తమ అధిపతిగా ఎన్నుకున్నట్లు హమాస్ ప్రకటించింది. గతంలో గాజాలోని హమాస్ రాజకీయ విభాగానికి నాయకత్వం వహించిన అల్-హయ్యా.. ఇప్పుడు సంస్థకు అత్యున్నత స్థాయి నాయకుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై జరిగిన హమాస్ దాడి అనంతరం ప్రారంభమైన యుద్ధంలో కాల్పుల విరమణ, బందీల విడుదలకు సంబంధించిన చర్చల్లో ఖలీల్ అల్-హయ్యా కీలక పాత్ర పోషించారు. హమాస్ ప్రధాన సంధానకర్తగా…
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..