World Environmental Health Day 2024: మన ఆరోగ్యం, పర్యావరణ ఆరోగ్యం ఒకదానితో ఒకటి లోతుగా అనుసంధానించబడి ఉంటాయి. పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే స్వచ్ఛమైన గాలిని పీల్చి ఆరోగ్యంగా ఉంటాం. కానీ పర్యావరణం కలుషితమైతే మనం అనేక వ్యాధుల బారిన పడతాం. ఇకపోతే., ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 26న జరుపుకుంటారు. పర్యావరణ ఆరోగ్యం ప్రాముఖ్యతను ప్రచారం చేయడానికి, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి స్వచ్ఛమైన, సురక్షితమైన వాతావరణాన్ని సృష్టించడానికి ఈ రోజు ప్రజలను…