Zimbabwe out of race for World Cup Qualifiers 2023: వన్డే ప్రపంచకప్ 2023 క్వాలిఫయర్స్‌లో తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో జింబాబ్వే తడబడింది. మంగళవారం స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 31 పరుగుల తేడాతో ఓడి.. వరుసగా రెండోసారి ఈ మెగా టోర్నీకి దూరమైంది. ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా స్కాట్లాండ్‌తో జరిగిన ‘సూపర్ సిక్స్’ మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో విఫలమయిన జింబాబ్వే మూల్యం చెల్లించుకుంది. క్వాలిఫయర్స్‌లో వెస్టిండీస్ తర్వాత జింబాబ్వే కూడా ఇంటిదారిపట్టింది. ఇక ప్రపంచకప్…
Zimbabwe beat Pakistan Highest Score in ODI: ఐసీసీ ఒన్డే ప్రపంచకప్ క్వాలిఫయర్స్ 2023లో జింబాబ్వే భారీ విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. హరారే వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో అమెరికాను ఏకంగా 304 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 408 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన యూఎస్‌ఏ కేవలం 104 పరుగులకే ఆలౌట్ అయింది. ఇప్పటికే హ్యాట్రిక్…