నిన్నటి నుంచి బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్‌కు నెటిజన్ల నుంచి విన్నపాలు, వార్నింగ్‌లు వస్తున్న సంగతి తెలిసిందే. ప్లీజ్ మీరు వరల్డ్ కప్ ఫైనల్‌కు రాకండి అంటూ కొందరు రిక్వెస్ట్ చేస్తుంటే.. మీరు ఇంట్లో కూడా మ్యాచ్ చూడొద్దంటూ స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారు. దీనికి కారణం అమితాబ్ పెట్టిన ప
వరల్డ్ కప్‌లో ఫైనల్స్‌కు దూసుకెళ్లింది టీమిండియా. 2019 పరాభవానికి న్యూజిలాండ్‌పై ప్రతీకారం తీర్చుకుంది. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ అద్భుతంగా రాణించి ఫైనల్ చేరింది టీమిండియా. భారత్ సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై 70 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
Ind vs Pak: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ను క్రికెట్‌లో అతిపెద్ద మ్యాచ్ అని పిలుస్తారు. లక్షలాది మంది దీనిని చూస్తున్నారు. విజయాల్లో భారీ సంబరాలు, పరాజయాల్లో ఆటగాళ్లపై విమర్శలు కామన్.
ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్ తుదిదశకు చేరింది. డిఫెండింగ్ ఛాంపియన్, మాజీ ఛాంపియన్ జట్లూ ఫైనల్‌లో టైటిల్ కోసం తలపడేందుకు సిద్ధం అయ్యాయి. అయితే తుదిపోరుకు ముందే ఫ్రాన్స్‌కు భారీ దెబ్బ తగిలింది.
న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ మహిళల ప్రపంచకప్ తుది అంకానికి చేరింది. గురువారం జరిగిన రెండో సెమీస్‌లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి ఇంగ్లండ్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. దీంతో తొలి సెమీస్‌లో వెస్టిండీస్‌పై గెలిచిన ఆస్ట్రేలియాతో తుది సమయంలో ఇంగ్లండ్ తలపడనుంది. ఆదివారం నాడు ఈ రెండు జట్ల మధ్య క్
ఈ ఏడాది ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ నిర్వహణ హక్కులు మన బీసీసీఐ కే ఉన్న… ఇండియాలో కరోనా కారణంగా దానిని యూఏఈ లో జరుపుతుంది. అక్కడ కూడా అన్ని కరోనా నియమాల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో ఇప్పటివరకు 70 శాతం సామర్థ్యంతోనే మ్యాచ్‌లను నిర్వహించారు. కానీ తాజాగా.. ఈ నవంబర్ 14న జరగనున్న టీ20 ప్రపంచకప్