Home
T20 World Cup
Icc T20 World Cup 2021 Final To See Full Attendance At Dubai International Stadium
ప్రపంచ కప్ ఫైనల్స్ కు వంద శాతం అభిమానులు…
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ ఏడాది ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ నిర్వహణ హక్కులు మన బీసీసీఐ కే ఉన్న… ఇండియాలో కరోనా కారణంగా దానిని యూఏఈ లో జరుపుతుంది. అక్కడ కూడా అన్ని కరోనా నియమాల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో ఇప్పటివరకు 70 శాతం సామర్థ్యంతోనే మ్యాచ్‌లను నిర్వహించారు. కానీ తాజాగా.. ఈ నవంబర్ 14న జరగనున్న టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ కు వంద శాతం ప్రేక్షకులను అనుమతించారు. దాంతో ఫైనల్ మ్యాచ్ జరగనున్న దుబాయ్ స్టేడియం అభిమానులతో హౌస్‌ఫుల్ కానుంది. ఈ విషయంలో ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు అలాగే మన బీసీసీఐకి అక్కడి ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చింది. అయితే దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఉన్న మొత్తం 25 వేల సీట్లు అభిమానులకు అందుబాటులో ఉన్నాయి.
Also Read
- Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
- IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
- World Cup 2027: 2027 ప్రపంచ కప్‌లో 'గ్రూప్ ఆఫ్ డెత్'గా గ్రూప్ బీ.. పాపం ఆ టీమ్ పరిస్థితి ఘోరం..
- Asian Games: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం.. పసిడి సాధించిన బాక్సర్ అంకుశ్..
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..