Home
World Cup 2023
World Cup 2023 News
-
World Cup 2023 Schedule: ప్రపంచకప్ 2023 షెడ్యూల్ వచ్చేసింది.. అహ్మదాబాద్‌లోనే భారత్, పాకిస్తాన్ మ్యాచ్!
ICC Released ODI World Cup 2023 Official Schedule: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్ 2023 షెడ్యూల్ వచ్చేసింది. కొద్దిసేపటి క్రితం ఐసీసీ మెగా టోర్నీకి సంబందించిన షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది. అహ్మదాబాద్ వేదికగా ఆక్టోబర్ 5న ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్‌తో ప్రపంచకప్ మొదలుకానుంది. నవంబర్ 19న అహ్మదాబాద్ వేదికగా మెగా టోర్నీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ భారత గడ్డపై జరగనున్న… -
ODI World Cup 2023 Schedule: నేడే ప్రపంచకప్ 2023 షెడ్యూల్ విడుదల.. భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌పైనే అందరి కళ్లు!
ICC to Release ODI World Cup 2023 Schedule Today: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్ 2023 షెడ్యూల్‌ను నేడు ఐసీసీ ప్రకటించనుంది. మంగళవారం ఉదయం 11:30 గంటలకు మెగా టోర్నీ షెడ్యూల్ రిలీజ్ కానుంది. ముంబైలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఐసీసీ అధికారులు ప్రపంచకప్ షెడ్యూల్‌ను విడుదల చేయనున్నారు. ప్రపంచకప్ ప్రారంభ తేదీ (అక్టోబర్ 5)కి సరిగ్గా 100 రోజులు ముందు ఐసీసీ షెడ్యూల్‌ను విడుదల చేయాలని నిర్ణయించింది. వన్డే… -
World Cup Qualifiers 2023: వన్డే క్రికెట్‌లో జింబాబ్వే సరికొత్త రికార్డు.. పాకిస్తాన్ కూడా సాధించలేకపోయింది!
Zimbabwe beat Pakistan Highest Score in ODI: ఐసీసీ ఒన్డే ప్రపంచకప్ క్వాలిఫయర్స్ 2023లో జింబాబ్వే భారీ విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. హరారే వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో అమెరికాను ఏకంగా 304 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 408 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన యూఎస్‌ఏ కేవలం 104 పరుగులకే ఆలౌట్ అయింది. ఇప్పటికే హ్యాట్రిక్… -
ICC World Cup 2023: నింగి నుంచి నరేంద్ర మోదీ స్టేడియంలో దిగిన వన్డే ప్రపంచకప్ 2023 ట్రోఫీ!
World Cup 2023 Trophy Tour launched in Spectacular Fashion: వన్డే ప్రపంచకప్ 2023కు సమయం దగ్గరపడుతోంది. ఈ మెగా టోర్నమెంట్ అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరిగే అవకాశం ఉంది. ప్రపంచకప్ 2023కి భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న విషయం తెలిసిందే. ప్రపంచకప్ కోసం డ్రాఫ్ట్ షెడ్యూల్‌ను బీసీసీఐ ఇప్పటికే రిలీజ్ చేయగా.. ఆ షెడ్యూల్‌ను ఐసీసీ అన్ని క్రికెట్ బోర్డులకు పంపింది. త్వరలోనే ప్రపంచకప్ 2023కి సంబందించిన అధికారిక షెడ్యూల్ విడుదల… -
ODI World Cup 2023: భారత అభిమానులకు శుభవార్త.. టీమిండియాలోకి ఎంఎస్ ధోనీ ఎంట్రీ!
Is MS Dhoni Mentor for Team India in ICC ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్ 2023కి భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నమెంట్ అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరిగే అవకాశం ఉంది. ప్రపంచకప్ కోసం డ్రాఫ్ట్ షెడ్యూల్‌ను బీసీసీఐ ఇప్పటికే రిలీజ్ చేసింది. ఆ షెడ్యూల్‌ను ఐసీసీ అన్ని క్రికెట్ బోర్డులకు పంపింది. త్వరలోనే ప్రపంచకప్ 2023కి సంబందించిన అధికారిక షెడ్యూల్‌ను ఐసీసీ… -
World Cup 2023 Schedule: ఇంకా విడుదల కాని 2023 ప్రపంచకప్ షెడ్యూల్.. అసలు కారణం పాకిస్తాన్!
Why Delay in ICC World Cup 2023 Schedule: భారత్ వేదికగా అక్టోబర్, నవంబర్ నెలల్లో వన్డే ప్రపంచకప్ 2023 జరగనున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు ఈ మెగా టోర్నీ జరిగే అవకాశం ఉంది. ఇందుకోసం డ్రాఫ్ట్ షెడ్యూల్‌ను బీసీసీఐ రిలీజ్ చేసింది. ప్రపంచకప్ షెడ్యూల్ ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది. జూన్ తొలి వారంలో షెడ్యూల్‌ను ప్రకటిస్తారనుకున్నా.. అది జరగలేదు. దాంతో ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ బోర్డులు,… -
ODI World Cup 2023: అహ్మదాబాద్ పిచ్ ఏమైనా నిప్పులు కురిపిస్తుందా.. పీసీబీపై మండిపడిన షాహిద్ అఫ్రిది!
Shahid Afridi slams PCB over India vs Pakistan Match in ODI World Cup 2023: ఆసియా కప్ 2023ని హైబ్రీడ్ మోడ్‌లో నిర్వహించేందుకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) రంగం సిద్ధం చేస్తోంది. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 17 వరకు జరిగే ఈ టోర్నీ మ్యాచులు పాకిస్థాన్‌లో నాలుగు, శ్రీలంకలో తొమ్మిది జరగనున్నాయి. భారత్ ఆడే మ్యాచ్‌లు శ్రీలంకలో జరుగుతాయి. ఆసియా కప్ 2023 ఆతిథ్య హక్కులు పాక్ వద్ద ఉన్న… -
ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల.. భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
BCCI released schedule of ODI World Cup 2023: ఈ ఏడాది చివరలో మరో క్రికెట్ పండగ ఉన్న విషయం తెలిసిందే. భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ 2023 జరగనుంది. ఈ మెగా టోర్నీకి సంబంధించి ముసాయిదా షెడ్యూల్ (డ్రాప్ట్ షెడ్యూల్)ను బీసీసీఐ నేడు విడుదల చేసింది. ప్రపంచకప్ ముసాయిదా షెడ్యూల్‌ను ఐసీసీకి బీసీసీఐ పంపింది . ప్రపంచకప్ ఆడే మిగతా దేశాలకు కూడా ఈ షెడ్యూల్‌ను పంపిస్తారు. ఆ దేశాల నుంచి ఫీడ్ బ్యాక్… -
Asia Cup 2023: పాకిస్తాన్‌కి బీసీసీఐ దిమ్మతిరిగే షాక్.. ఆసియా కప్ రద్దు?
ఆసియా కప్-2023 నిర్వహణ అంశం మీద బీసీసీఐ, పీసీబీ (పాకిస్తాన్ క్రికెట్ బోర్డు) మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే! ఈ మెగా ఈవెంట్ నిర్వహణ.. -
World Cup 2023 : వన్డే ప్రపంచ కప్ 2023 షెడ్యూల్ ఫిక్స్ ..!
వన్డే ప్రపంచకప్ 2023 మన భారత్ దేశంలోనే జరగనుంది. ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న వన్డే ప్రపంచకప్ 2023 షెడ్యూల్ ఖరారు అయినట్లు తెలుస్తోంది. భారత్ వేదికగా జరగనున్న ఈ టోర్నీ అక్డోబర్ 5న ప్రారంభమై నవంబర్ 19 వరకు జరిగే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
India Women vs SA Women: ఛేదనలో బొక్కబోర్లా పడ్డ టీమిండియా.. 4-1తో సిరీస్ ఓటమి.!
-
Chairmans Desk : ఇరాన్ యుద్ధంతో ప్రపంచం పదేళ్లు వెనక్కిపోయిందా..?
-
Sugarcane Juice Side Effects: వేసవిలో చెరకు రసం తాగుతున్నారా? అయితే జాగ్రత్త..!
-
RCB vs DC: ఒక్క మ్యాచ్ కే ఇంత తేడానా.? అప్పుడేమో 264.. ఇప్పుడు 75కే ఖేల్ ఖతం..!
-
Good News : పోలీసులకు గుడ్ న్యూస్.. స్పెషల్ లీవ్ ప్రకటించిన డీజీపీ
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!