World Cup 2023 Mastercard Users India Match Tickets Finish: భారత్ వేదికగా జరనున్న వన్డే ప్రపంచకప్ 2023 మ్యాచ్‌ల టిక్కెట్ల కోసం ఆసక్తిగా ఎదురుచూసిన చాలా మంది అభిమానులకు నిరాశే ఎదురైంది. టికెట్ల కోసం మంగళవారం ఆన్‌లైన్‌లో ప్రయత్నించిన అభిమానుల్లో ఎక్కువ మందికి ‘సోల్డ్ అవుట్’ బోర్డు కనిపించింది. ‘మీరు క్యూలో ఉన్నారు.. దయచేసి వేచి ఉండండి’ అని రాత్రి వరకు చూపించింది. చివరకు సోల్డ్ అవుట్ అనే బోర్డు పడింది. ‘మాస్టర్ కార్డ్’…
Sunil Gavaskar hopes luck stays with Team India during World Cup 2023: భారత్ చివరిసారిగా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో 2013లో ఐసీసీ ట్రోఫీ (ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ)ని గెలిచింది. ధోనీ మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచి అత్యుత్తమ కెప్టెన్ అనిపించుకున్నాడు. మహీ తర్వాత విరాట్ కోహ్లీ సారథిగా వచ్చినా.. మరో టైటిల్ భారత ఖాతాలో చేరలేదు. విరాట్ గొప్ప బ్యాటర్ అయినా.. సారథ్యంలో విఫలమయ్యాడు. కోహ్లీ కెప్టెన్సీని వదిలేసిన తర్వాత…
BCCI set to announce India Team for World Cup 2023 on September 3: 2011 తర్వాత భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ 2023 జరగనుంది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు మెగా టోర్నీ జరగనుంది. ఈ టోర్నమెంట్ కోసం ఇప్పటికే చాలా దేశాలు తమ ప్రాథమిక జట్లను ప్రకటించాయి. ప్రపంచకప్ టోర్నీకి భారత జట్టును సెప్టెంబర్ 3న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.…
Glenn Maxwell injured Ahead of SA vs PAK T20 Series: ప్రపంచకప్ 2023 సమీపిస్తున్న తరుణంలో ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ చీలమండ గాయంతో దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. టీ20 సిరీస్ కోసం నెట్ ప్రాక్టీస్ చేస్తుండగా.. మ్యాక్సీ ఎడమ కాలి మడమకు గాయమైంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో క్రికెట్ ఆస్ట్రేలియా అతడిని టీ20 సిరీస్ నుంచి తప్పించింది. మాక్స్‌వెల్…
Sourav Ganguly Picks India Squad for World Cup 2023: పాకిస్తాన్, శ్రీలంక వేదికలుగా ఆసియా కప్ 2023 మరో నాలుగు రోజుల్లో ఆరంభం కానుంది. ఈ టోర్నీ కోసం బీసీసీఐ 17 మందితో కూడిన భారత జట్టును ఇటీవలే ప్రకటించింది. మరోవైపు భారత గడ్డపై వన్డే ప్రపంచకప్ 2023 అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరగనుంది. ఈ టోర్నీలో కూడా దాదాపుగా ఇదే జట్టు బరిలోకి దిగనుంది. ప్రపంచకప్ కోసం భారత…
BookMyShow Crashes for 40 minutes due to World Cup 2023 Tickets Rush: భారత్‌లో జరిగే వన్డే ప్రపంచకప్ 2023కి సమయం దగ్గరపడుతోంది. మెగా టోర్నీ అక్టోబర్ 5 నుంచి ఆరంభం కానుంది. పలు కారణాల వలన ప్రపంచకప్ షెడ్యూల్‌ను బీసీసీఐ ఆలస్యంగా ప్రకటించి.. టికెట్ల విక్రయాన్ని కూడా లేటుగానే మొదలు పెట్టింది. దాంతో ఎప్పుడెప్పుడు టికెట్లు అందుబాటులోకి వస్తాయా? అని ఎదురు చూసిన క్రికెట్ అభిమానులు.. ఒక్కసారిగా దండయాత్ర చేయడంతో యాప్‌లే క్రాష్…
Chandrayaan 3 Successfully Landed on Moon And India Will Win World Cup 2023: భారత్ వేదికగా ఆక్టోబర్ 5 నుంచి సెప్టెంబర్ 19 వరకు వన్డే ప్రపంచకప్ 2023 జరగనున్న సంగతి తెలిసిందే. 2011 తర్వాత సొంత గడ్డపై జరగనున్న ఈ మెగా టోర్నీ కోసం భారత క్రికెట్ ఫాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2011లో సొంత గడ్డపై జరిగిన ప్రపంచకప్‌ను ముద్దాడిన భారత్.. ఈసారి కూడా గెలుస్తుందని నమ్మకంగా ఉన్నారు. ఈ…
ICC ODI World Cup 2023 Warm-Up Matches Schedule: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 ఆరంభానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. అక్టోబర్ 5 నుంచి భారత్ వేదికగా ఘనంగా ఆరంభం కానున్న ప్రపంచకప్.. సెప్టెంబర్ 19న జరిగే ఫైనల్‌తో ముగియనుంది. ప్రపంచకప్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ ఇప్పటికే విడుదల చేసింది. అక్టోబర్ 5న ఇంగ్లండ్, న్యూజీలాండ్ జట్ల మధ్య మెగా టోర్నీ ఆరంభ మ్యాచ్ జరగనుంది. ఇక భారత్ తన తొలి మ్యాచ్‌ను…
Master Card Users to Book World Cup 2023 Tickets From August 24: త్వరలో భారత్ వేదికగా జరనున్న వన్డే ప్రపంచకప్ 2023 మ్యాచ్‌ల టిక్కెట్ల కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అభిమానులకు శుభవార్త అందించింది. మెగా టోర్నీ టిక్కెట్లు ‘బుక్‌మై షో’లో బుకింగ్ చేసుకోవచ్చని బీసీసీఐ తెలిపింది. ప్రపంచకప్ 2023 కోసం ‘బుక్‌మై షో’ను తమ టికెటింగ్ భాగస్వామిగా బుధవారం అధికారికంగా…
Harry Brook sends message to ECB with Century in The Hundred: ఇంగ్లండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) భారత గడ్డపై జరిగే ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 కోసం 15 మంది వ్యక్తులతో కూడిన తాత్కాలిక జట్టును ఇటీవలే ప్రకటించింది. ఈ జట్టులో స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌కు చోటు దక్కలేదు. మూడు ఫార్మాట్‌లలో ఆడడమే కాకుండా.. ఇటీవల ముగిసిన యాషెస్ 2023లో కూడా రాణించినా బ్రూక్‌కు ప్రపంచకప్ జట్టులో చోటు…