World Cup 2023: చంద్రయాన్ 3 విజయవంతం.. ఇక భారత్‌దే ప్రపంచకప్ 2023!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrayaan 3 Successfully Landed on Moon And India Will Win World Cup 2023: భారత్ వేదికగా ఆక్టోబర్ 5 నుంచి సెప్టెంబర్ 19 వరకు వన్డే ప్రపంచకప్ 2023 జరగనున్న సంగతి తెలిసిందే. 2011 తర్వాత సొంత గడ్డపై జరగనున్న ఈ మెగా టోర్నీ కోసం భారత క్రికెట్ ఫాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2011లో సొంత గడ్డపై జరిగిన ప్రపంచకప్‌ను ముద్దాడిన భారత్.. ఈసారి కూడా గెలుస్తుందని నమ్మకంగా ఉన్నారు. ఈ సమయంలో తాజాగా ఐపీఎల్ ప్రాంచైజీ ముంబై ఇండియన్స్ చేసిన ఓ ట్వీట్.. భారత జట్టు అభిమానుల్లో ప్రపంచకప్ ఆశలను మరింత పెంచింది. ప్రస్తుతం ముంబై చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
2019లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్ 2 మిషన్ విఫలమైన సంగతి తెలిసిందే. అదే సంవత్సరం జరిగిన వన్డే ప్రపంచకప్ 2019 సెమీస్ నుంచి భారత్ ఇంటిముఖం పట్టింది. లీగ్ దశలో వరుస విజయాలు అందుకున్న కోహ్లీ సేన.. కీలక సెమీస్‌లో మాత్రం బ్యాటింగ్ వైఫల్యంతో ఓడిపోయింది. సెమీస్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజీలాండ్ 8 వికెట్లకు 239 రన్స్ చేసింది. ఆపై భారత్ 49.3 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌట్ అయింది.
Also Read
- Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
- Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
- Right Age to Buy Your First Home: ఏ వయసులో ఇల్లు కొనాలి? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..!
- Nayeem Mu*rder: నాగోల్‌లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
2023లో చంద్రయాన్ 3 విజయవంతం అయింది. ఇదే సంవత్సరం భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ 2023 జరుగనుంది. దాంతో చంద్రయాన్ 3 విజయవంతం అయిందని, ప్రపంచకప్ 2023 కూడా భారత్‌దే అని అర్ధం వచ్చేలా ముంబై ఇండియన్స్ ఓ ట్వీట్ చేసింది. ముంబై షేర్ చేసిన ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు, ఫాన్స్ కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. ఇస్రో శాస్త్రవేత్తలు గత పొరపాట్లను సరిచేసుకుని అద్భుతమైన ఫలితం రాబట్టారు, భారత క్రికెటర్లూ కూడా ఈసారి ఉత్తమ ప్రదర్శనతో ప్రపంచకప్ సాధిస్తారు కామెంట్స్ చేస్తున్నారు.
𝗕𝗘𝗟𝗜𝗘𝗩𝗘 🇮🇳#OneFamily #Chandrayaan_3 #Ch3 #Chandrayaan3 #VikramLander pic.twitter.com/kU9InzTlD4
— Mumbai Indians (@mipaltan) August 23, 2023
- Tags
- Chandrayaan 3
- CWC 2023
- india
- mi
- MI Tweet
తాజావార్తలు
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Ramya Krishnan Birthday: ‘కమలా రెడ్డి’గా రమ్యకృష్ణ ఉగ్రరూపం.. శివగామిని మించి పోయేలా..!
-
Right Age to Buy Your First Home: ఏ వయసులో ఇల్లు కొనాలి? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..!
-
Katihar Fish Smuggling: భారీగా నిషేధిత చేపలు స్వాధీనం.. 50 క్వింటాళ్ల చైనీస్ థాయ్ మాంగూర్ పట్టివేత
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!