India Skipper Rohit Sharma recalls 2011 WC Disappointment: 2011లో సొంత గడ్డపై జరిగిన వన్డే ప్రపంచకప్‌ను భారత్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని భారత జట్టు ఫైనల్లో శ్రీలంకపై గెలిచి విశ్వవిజేతగా నిలిచింది. ఆ జట్టులో సచిన్ టెండూల్కర్, వీరేందర్ సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్ లాంటి సీనియర్లతో పాటు అప్పుడే అంతర్జాతీయ క్రికెట్ ప్రారంభించిన విరాట్ కోహ్లీ ఉన్నాడు.…