మాములుగా గులాబీల ధరలు పది, ఇరవై లేదా యాభై, ఇంకా ఎక్కువ అంటే రెండు వందలు ఉంటాయి.. కానీ గులాబీల ధరలు కోట్లు ఉండటం ఎప్పుడైనా విన్నారా.. ఏంటి గులాబీల ధరలు అన్ని కోట్లా అనే సందేహం వస్తుంది కదా.. కానీ ఇది నిజం..ప్రపంచంలో ఖరీదైన వస్తువులు చాలా ఉన్నాయి. వాటిని సామాన్యులు కొనలేని పరిస్థితి ఉంటుంది. అలాగే.. ధనవంతులు సైతం కొనడానికి ఆలోచించే కాస్ట్లీ వస్తువులు కూడా ఉంటాయి. రోల్స్ రాయిస్, బుగాటీ, మెర్సిడెస్, లంబోర్గినీ…