చాక్లెట్స్ అంటే ఇష్టపడని వాళ్లు ఉండరు.. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా వీటిని ఇష్టంగా తింటారు.. ప్రేమికుల రోజు కారణంగా ఫిబ్రవరిని ప్రేమ నెలగా పరిగణిస్తారు. వాలెంటైన్స్ వీక్ సందర్భంగా ఫిబ్రవరి 9న చాక్లెట్ డే జరుపుకుంటారు. ఈ రోజున మీ ప్రియమైన వ్యక్తికి చాక్లెట్ బహుమతిగా ఇస్తుంటారు. �