Harbhajan Singh apologizes to India Para Athletes: భారతదేశంలోని దివ్యాంగులకు భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ క్షమాపణలు చెప్పాడు. ఎవరి మనోభావాలను కించపర్చడం తన ఉద్దేశం కాదని, తెలియక జరిగిన తప్పుకు క్షమించాలని కోరాడు. వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్) 2024 టోర్నీ ఆడిన అనంతరం తమ నొప్పుల బాధను తెలియజేసేందుకే ఆ వీడియో చేశాం అని, దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండని కోరాడు. డబ్ల్యూసీఎల్ 2024 టైటిల్‌ను భారత్ గెలిచిన…
India Champions wins World Championship of Legends 2024 Under Yuvraj Singh Captancy: వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్) 2024 విజేతగా భారత్ నిలిచింది. శనివారం అర్ధరాత్రి బర్మింగ్‌హామ్‌లో పాకిస్థాన్ ఛాంపియన్స్‌తో జరిగిన ఫైనల్లో ఇండియా ఛాంపియన్స్ 5 వికెట్ల తేడాతో గెలిచింది. పాక్ నిర్ధేశించిన 157 పరుగుల లక్ష్యాన్ని భారత్ 5 వికెట్స్ కోల్పోయి మరో 5 బంతులు ఉండగానే ఛేదించింది. భారత్ విజయంలో తెలుగు తేజం అంబటి రాయుడు (50;…
WCL2024: నేటి నుంచి వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ప్రపంచ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన దిగ్గజ ఆటగాళ్లు ఈ టోర్నమెంట్ లో ఆడతారు. దిగ్గజ క్రికెటర్ల ఆట చూడాలనుకునే ఫ్యాన్స్ కి ఈ లీగ్ సరికొత్త వినోదాన్ని పంచబోతుంది.