క్రికెట్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది.. మన ఇండియా మ్యాచ్ ఉందంటే చాలా మంది పనులు మానుకొని మరీ చూస్తుంటారు.. ఇండియన్ క్రికెటర్ ధోని అంటే చాలామందికి అమితమైన ఇష్టం ఉంటుంది.. ధోనికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే.. చాలామంది అభిమానులు తమ అభిమాన్ని వెరైటీగా చాటుకున్నారు.. తాజాగా ఓ వీరాభిమానికి ధోనిపై అభిమాన్ని చాటుకున్నాడు.. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. చెన్నై సూపర్ కింగ్స్ అంటే ధోని…