Home
Workplace Harassment
Workplace Harassment News
-
Workplace Harassment: 4 నెలలుగా వీక్లీ ఆఫ్ లేదు.. ఉద్యోగ వేధింపులతో మహిళ సూసైడ్..
Workplace Harassment: ఆఫీసులో వేధింపులకు ఒక మహిళ బలైంది. కర్ణాటక మైసూర్‌కు చెందిన మహిళ ఆత్మహత్య చేసుకుంది. సూసైడ్ నోట్లో ఉద్యోగం చేసే చోట ఎదురైన వేధింపులే కారణమని ఆరోపించింది. మృతురాలిని న్యాగేశ్వరిగా గుర్తించారు. ఆమె హినకల్‌లోని రిలయన్స్ మార్ట్‌లో టాటా ప్రోడక్ట్స్ ప్రమోటర్‌గా పనిచేస్తున్నారు. మార్కెటింగ్ సంస్థ పీపీఎంఎస్ ఎజెన్సీ ద్వారా ఉద్యోగంలో చేరినట్లు సమాచారం. గత 15 రోజులుగా న్యాగేశ్వరి తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నారని కుటుంబ సభ్యులు చెప్పారు. ఉద్యోగ ప్రదేశంలో తనను… -
Religious Conversion: ‘‘ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి’’.. TCS తర్వాత విప్రోపై ఆరోపణలు..
Religious Conversion: నాసిక్ టీఎసీఎస్ క్యాంపస్ మతమార్పిడి వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కిందిస్థాయి ఉద్యోగులు, మహిళలపై ఉన్నతాధికారుల వేధింపులు, బలవంతంగా మతమార్పిడి, లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తేలింది. ఈ ఘటన మరవక ముందే ఇప్పుడు మరో సాఫ్ట్వేర్ దిగ్గజం విప్రోపై కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. విప్రో పూణే క్యాంపస్‌లో పనిచేసిన ఓ మాజీ మహిళా ఉద్యోగి సంచలన ఆరోపణలు చేసింది. తన ఉన్నతాధికారి మత విశ్వాసాల కారణంగా వేధింపులకు గురిచేసినట్లు, ఇస్లాంలోకి… -
TCS Accused Nida Khan: నిదా ఖాన్ ఎక్కడ దాక్కుంది.. భర్త ఇచ్చిన అడ్రస్‌లో కూడా లేదు..
TCS Accused Nida Khan: టీసీఎస్ నాసిక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఉన్నత స్థానాల్లో ఉన్న ముస్లిం ఉద్యోగులు మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడటం, మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం, మతమార్పిడులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ, హిందూ సంఘాలు ‘‘లవ్ జిహాద్’’, ‘‘కార్పొరేట్ జిహాద్’’లకు పాల్పడుతున్నారని విమర్శలు చేస్తోంది. ఈ కేసులో ఇప్పటికే ఏడుగురిని అరెస్ట్ చేశారు. ఈ సంస్థలో టెలికాలర్‌గా పని చేస్తున్న మరో నిందితురాలు నిదా ఖాన్ పరారీలో ఉంది. ఘటన వెలుగులోకి… -
TCS Nashik Case: “నీ భార్యను నా దగ్గరికి పంపు”.. టీసీఎస్ నాసిక్ కేసులో సంచలన విషయాలు..
TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లీమ్ లీడర్లుగా ఉన్న ముస్లిం ఉద్యోగులు, హిందూ మహిళలు, ఉద్యోగులపై వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే, బాధితులు తమ వేధింపులను మీడియాతో పంచుకుంటున్నారు. బాధితుల్లో ఒకరైన ఉద్యోగి మాట్లాడుతూ.. దోపీ ధరించి నమాజ్ చేయాలని బలవంతంగా చేసినట్లు ఆరోపించారు. ఇదే కాకుండా, బిడ్డ కావాలంటే నీ భార్యని పంపమని నిందితుల్లో ఒకరు చెప్పినట్టు ఆరోపించారు. నమాజ్ చేయించడమే కాకుండా, కల్మా… -
TCS Nashik Case: ఐటీ ఇండస్ట్రీలో సంచలనంగా టీసీఎస్ నాసిక్ ‘‘కార్పొరేట్ జిహాద్’’ కేసు.. మహిళా భద్రతపై డౌట్స్..
TCS Nashik Case: ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్ నాసిక్ బీపీవోలో జరిగిన ‘‘కార్పొరేట్ జిహాద్’’ కేసు దేశవ్యాప్తంగా ఐటీ పరిశ్రమలో పెద్ద కుదుపుకు కారణమైంది. బయటకు అద్దాల మేడలు, పోష్ లైఫ్ స్టైల్‌తో కళకళలాడే ఐటీ ఇండస్ట్రీ వెనక ఎంతటి అరాచకాలు జరుగుతున్నాయనే దానికి ఈ ఘటన అద్దం పడుతుంది. వర్క్ ప్లేసుల్లో మత వ్యవహారాలను తీసుకురావడం, బలవంతంగా ఒక కుట్ర ప్రకారం మతమార్పిడిలు చేపట్టడం, మహిళలపై లైంగిక వేధింపులు వంటివి వెలుగులోకి వచ్చాయి. ఉద్యోగుల… -
Corporate Jihad: నాసిక్ ‘‘కార్పొరేట్ జిహాద్’’.. హిందూ ఉద్యోగులే టార్గెట్.. నమాజ్ చేస్తేనే సాలరీ హైక్..
Corporate Jihad: నాసిక్ ‘‘ కార్పొరేట్ జిహాద్’’ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రముఖ ఐటీ కంపెనీ బిజినెస్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్(బీపీఓ) యూనిట్‌లోని ఉద్యోగులపై లైంగిక వేధింపులు, మత విషయాల్లో బలవంతాలకు పాల్పడటం వంటివి సంచలనంగా మారాయి. ఈ కేసులో మొదటి ఫిర్యాదు మార్చిలో అందింది. దర్యాప్తు జరిగినా కొద్ది, బాధితుల సంఖ్య పెరిగింది. ఈ కేసు తీవ్రత దృష్ట్యా మహారాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. -
Shocking: పనిలో మేనేజర్ టార్చర్.. 15 సార్లు పొడిచి చంపిన మహిళ
Shocking: అమెరికాలోని మిచిగన్ రాష్ట్రంలో ఓ మహిళా ఉద్యోగి తన మేనేజర్‌పై కత్తితో 15సార్లు దాడి చేసి హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఉద్యోగస్థలంలో ఒత్తిడి, మానసిక వేధింపులు ఎంత ప్రమాదకరంగా మారుతాయన్నదానికి ఇది ఉదాహరణగా మారింది. 26 ఏళ్ల మహిళా ఉద్యోగి అఫెని ముహమ్మద్ మెక్‌డొనాల్డ్స్ ఔట్‌లెట్‌లో పని చేస్తోంది. అదే సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తున్న జెన్నిఫర్ హ్యారిస్ (39) తరచూ ఆమెను పని సరిగ్గా చేయడం లేదంటూ విమర్శిస్తూ, ఇంటికి పంపించేవారు. దీనిని… -
Workplace Harassment: టాయిలెట్‌లో మహిళా ఉద్యోగిని వీడియో తీసిన ఇన్ఫోసిస్ ఉద్యోగి..
Workplace Harassment: బెంగళూరు నగరంలోని ఇన్ఫోసిస్ కార్యాలయంలో మహిళా ఉద్యోగిని టాయిలెట్‌లో రహస్యంగా వీడియో తీసిన ఘటన కలకలం రేపుతుంది. సోమవారం నాడు ఎలక్ట్రానిక్ సిటీ క్యాంపస్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది.
తాజావార్తలు
-
Ukarine War: ఉక్రెయిన్ యుద్ధంపై మోడీ, జిన్‌పింగ్ సాయం.. ట్రంప్‌కు షాకిస్తూ రష్యా కీలక ప్రకటన..
-
UK Break-Up: యూకే విడిపోతుందా? స్వాతంత్య్రం కోసం స్కాట్కాంట్, వేల్స్, ఐర్లాండ్ రిఫరెండం!
-
Varanasi Set Leak: ‘వారణాసి’కి లీక్‌ల కలకలం.. ఆలయం ముందు ఆ వింత జీవి ఏంటి జక్కన్న?
-
Ivolga high-speed train: భారత్‌కు రష్యా బంపర్ ఆఫర్.. హైస్పీడ్ ‘‘ఇవోల్గా’’ రైలు ప్రతిపాదన..
-
Mega Mass Moment: ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, రామ్‌చరణ్, రవితేజ.. ‘ఇరుముడి’ టీమ్‌కు మెగా సర్ప్రైజ్ .. పిక్స్ వైరల్!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!