ఫిల్మ్ ఇండస్ట్రీలో పని గంటల విషయం హాట్ టాపిక్ అవుతున్న విషయం తెలిసిందే. దీపిక స్టార్ చేసిన ఈ పాయింట్ పై ప్రతి ఒక్కరు ఏదో రకంగా స్పందిస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగా నటి రాధికా ఆప్టే కూడా తనదైన స్టైల్‌లో రియాక్ట్ అయింది. అనతి కాలంలోనే తన గ్లామర్.. నటనతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ఇటీవల తల్లి అయిన తర్వాత తన కెరీర్ అలాగే వ్యక్తిగత జీవితంలో చాలా మార్పులు వచ్చాయట. తాజాగా ఒక…