కోలివుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహిస్తోన్న చిత్రం ‘ఇడ్లీ కడై’. ధనుష్ సరసన నిత్యా మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ధనుష్ కెరీర్ లో వస్తున్న 52వ సినిమా అలాగే దర్శకుడిగా వస్తున్న నాలుగో సినిమా ఇదే. ఇటీవల బ్యాంకాక్ లో జరిగిన చివరి షెడ్యూల్ తో ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. ఈ ఏడాది అక్టోబర్ 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది. Also Read : Kollywood :…