Home
Womens T20 World Cup 2026
Womens T20 World Cup 2026 News
-
Harmanpreet Kaur: ఫియర్లెస్ క్రికెట్ ఆడుతాం.. పాకిస్థాన్‌ను చిత్తు చిత్తుగా ఓడిస్తాం!
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ తన ప్రయాణాన్ని చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ప్రారంభించనుంది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఆదివారం జరగనున్న ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు ముందు భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడింది. జట్టు దూడుగా ఆడేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది. టోర్నీ తొలి మ్యాచ్ (పాకిస్థాన్) నుంచే ‘ఫియర్లెస్ క్రికెట్’ ఆడాలన్నదే తమ లక్ష్యమని పేర్కొంది. ప్రపంచకప్‌కు ముందు భారత్ రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడింది. వెస్టిండీస్‌పై ఘన… -
Women’s T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్‌ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
Women’s T20 World Cup 2026: ఈ ఏడాది ఆరంభంలో చారిత్రాత్మకంగా మహిళల వన్డే ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న భారత మహిళల జట్టు ఇప్పుడు మరో ఐసీసీ ట్రోఫీపై కన్నేసింది. ఇంగ్లండ్, వేల్స్ వేదికగా జరగనున్న 2026 మహిళల టీ20 ప్రపంచకప్ లో హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా మొదటి టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. భారత్ ఈ ప్రతిష్టాత్మక సిరీస్ లో జూన్ 14న ఎడ్జ్‌బాస్టన్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్… -
Women’s T20 World Cup 2026కు కౌంట్‌డౌన్ స్టార్ట్.. భారత్-పాకిస్థాన్ మధ్యే తొలి పోరు.. పూర్తి వివరాలు ఇవే..
Women's T20 World Cup 2026: మహిళల టీ20 ప్రపంచకప్ 2026 సమరానికి కౌంట్‌డౌన్ మొదలైంది. క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ మెగా టోర్నీలో టీమిండియా మరో నాలుగు రోజుల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. జూన్ 14న బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగే హైవోల్టేజ్ మ్యాచ్‌తో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన తమ ప్రపంచకప్ ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఈ పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్‌ను ముద్దాడని భారత జట్టు,… -
Jay Shah: పాకిస్థాన్ కెప్టెన్‌తో ‘జై షా’ కరచాలనం.. ఏకిపారేస్తున్న నెటిజన్స్.!
Jay Shah: 2026 ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌కు ముందు నిర్వహించిన ‘కెప్టెన్స్ కార్నివల్’ కార్యక్రమంలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. ఇంగ్లాండ్‌లో ఆదివారం (జూన్ 7)న జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఐసీసీ ఛైర్మన్ జయ్ షా.. పాకిస్థాన్ మహిళల జట్టు కెప్టెన్ ఫాతిమా సనాతో కరచాలనం చేయడంతో అది కాస్త హాట్ టాపిక్ గా మారింది. ఈ కార్యక్రమంలో భారత్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో పాటు టోర్నీలో… -
IND W vs ENG W: వరల్డ్‌కప్ ముందు టీమిండియాకు డేంజర్ బెల్.. ఇంగ్లండ్ చేతిలో సిరీస్ ఓటమి.!
IND W vs ENG W: మహిళల టీ20 ప్రపంచకప్ 2026కు ముందు భారత మహిళల జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఘన విజయం సాధించినా, ఆ తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై సిరీస్‌ను 2-1 తేడాతో చేజార్చుకుంది. టాంటన్ వేదికగా జరిగిన మూడో, నిర్ణయాత్మక టీ20లో ఇంగ్లండ్ మహిళల జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. మ్యాచ్ విషయానికి… -
డబ్బులే.. డబ్బులు.. Women’s T20 World Cup 2026కు భారీ ప్రైజ్ మనీ ప్రకటించిన ICC..!
ICC Women’s T20 World Cup 2026: ప్రపంచవ్యాప్తంగా మహిళల క్రికెట్‌కు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) మహిళల టీ20 వరల్డ్‌కప్ 2026 కోసం రికార్డు స్థాయి ప్రైజ్ మనీని ప్రకటించింది. ఇంగ్లాండ్, వేల్స్ వేదికగా జరగనున్న ఈ టోర్నీ ప్రారంభానికి ఇంకా 60 రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ఈ ప్రకటన వెలుబడింది. Lenovo: లెనోవా కొత్త గేమింగ్ ల్యాప్‌టాప్ లెకూ బెల్లేటర్ 7000 విడుదల.. ధర తక్కువ, పెర్ఫార్మెన్స్… -
T20 World Cup 2026: మహిళల టీ20 వరల్డ్ కప్.. నేపాల్ వేదికగా క్వాలిఫయర్స్!
T20 World Cup 2026: మహిళల టీ20 వరల్డ్ కప్ 2026లో ఏకంగా తొలిసారి 12 జట్లు పాల్గొననున్నాయి. గత టోర్నమెంట్లో 10 జట్లు మాత్రమే పాల్గొనగా.. ఈసారి రెండు జట్లను పెంచింది ఐసీసీ. కొత్త జట్లకు మరిన్ని అవకాశాలు కల్పించే మార్గంగా ఐసీసీ ఈ నిరన్యం తీసుకుంది. ఇకపోతే, 2024 మహిళల టీ20 వరల్డ్ కప్‌లో టాప్-5గా నిలిచిన జట్లు, ఈసారి హోస్ట్‌గా ఉన్న ఇంగ్లాండ్, అలాగే మిగిలిన జట్లలో టాప్-3 ర్యాంకులో ఉన్న జట్లు… -
Womens T20 World Cup 2026 Schedule: మరోమారు దాయాదుల సమరం.. మహిళల టీ20 ప్రపంచకప్ 2026 షెడ్యూల్ విడుదల..!
Womens T20 World Cup 2026 Schedule: 2026లో జరగబోయే ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ తాజాగా విడుదలైంది. ఈ మెగా టోర్నమెంట్ జూన్ 12, 2026న ప్రారంభమవుతుంది. ఇంగ్లాండ్, వేల్స్ లలోని ఆరు ప్రఖ్యాత స్టేడియాల్లో మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఒపెనింగ్ మ్యాచ్ జూన్ 12న ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో ఇంగ్లాండ్ – శ్రీలంక మధ్య జరగనుంది. టోర్నమెంట్లో మొత్తం 12 జట్లు పోటీ పడతాయి. రెండు గ్రూపులుగా (ప్రతి గ్రూపులో 6 జట్లు ఉండనున్నాయి.…
తాజావార్తలు
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?