నిన్న రాత్రి జరిగిన దండోరా అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు శివాజీ చేసిన కొన్ని వ్యాఖ్యలు కలకాలం రేపాయి. హీరోయిన్ల వస్త్రధారణ గురించి ఆయన మాట్లాడుతూ వారు చీర కట్టుకుని ఈవెంట్లకు హాజరైతే బాగుంటుందని, సామాన్లు దాచుకుంటేనే విలువని వాటిని చూపిస్తే విలువ తగ్గుతుందన్నట్లు అర్థం వచ్చేలా కామెంట్ చేశారు. ఈ విషయం మీద ఇప్పటికే సింగర్ చిన్మయి, అనసూయ వంటి వారు స్పందించారు. అయితే ఆసక్తికరంగా ఈ కామెంట్ల మీద టాలీవుడ్ హీరో…