Home
Womens Health
Womens Health News
-
PCODతో ఇబ్బందా.? మెంతులు-దాల్చినచెక్క టీతో ఇన్సులిన్ బ్యాలెన్స్.!
PCOD అనేది కేవలం మహిళల అండాశయాలలో ఏర్పడే తిత్తులకే పరిమితం కాదు. ఇది శరీరంలోని హార్మోన్ల వ్యవస్థను దెబ్బతీసి ఇన్సులిన్, ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ స్థాయిల్లో తీవ్ర అసమతుల్యతకు కారణమవుతుంది. ఈ సమస్య తీవ్రతను తగ్గించాలంటే శరీరంలో ఇన్సులిన్ నిరోధకతను నియంత్రించడం అత్యంత ముఖ్యం. దీనికి సహజ సిద్ధమైన పరిష్కారంగా ఆయుర్వేద నిపుణులు ‘ఇన్సులిన్ బ్యాలెన్స్ టీ’ని సూచిస్తున్నారు. హార్మోన్ల సమతుల్యతకు మెంతులు, దాల్చినచెక్క టీ మెంతులు, దాల్చినచెక్కల కలయిక జీవక్రియను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆయుర్వేద… -
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
గర్భధారణ సమయంలో గర్భిణీ స్త్రీలు తినే ఆహారం విషయంలో ఎన్నో రకాల నమ్మకాలు, అపోహలు ప్రచారంలో ఉన్నాయి. కొన్ని ఆహార పదార్థాలు తింటే గర్భస్రావం (Abortion) అవుతుందని, వాటికి దూరంగా ఉండాలని పెద్దలు చెబుతుంటారు. అలాంటి వాటిలో ‘నువ్వులు’ (Sesame Seeds) ఒకటి. నువ్వులు తింటే వేడి చేస్తుందని, గర్భం పోతుందనే భయంతో చాలా మంది వీటికి పూర్తిగా దూరంగా ఉంటారు. కానీ ఆధునిక వైద్య శాస్త్రం దీనికి భిన్నంగా చెబుతోంది. గర్భధారణ సమయంలో నువ్వులను మితంగా… -
Pregnancy: గర్భిణులకు “కాస్మెటిక్స్” ముప్పు.. కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు
Pregnancy: మహిళకు గర్భధారణ సమయంలో సౌందర్య సాధనాలు ప్రమాదం తెస్తున్నాయని లేటెస్ట్ సర్వే వెల్లడించింది. కాస్మెటిక్స్, ప్లాస్టిక్ ఉత్పత్తులు, కొన్ని పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ వినియోగంపై ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS), న్యూఢిల్లీ నిర్వహించిన తాజా అధ్యయనం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఉత్పత్తుల్లో ఉండే కొన్ని రసాయనాలు గర్భిణుల శరీరంలో పెరుగుతున్నాయని, అవి తల్లి గర్భంలో శిశువు ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావం చూపించే అవకాశం ఉందని హెచ్చరించింది. 641 మంది ఆరోగ్యవంతమైన… -
Early Menopause: 40ఏళ్లలోపే పీరియడ్స్ ఆగిపోతున్నాయా? లాన్సెట్ నివేదికలో కీలక విషయాలు
Explained: మహిళల ఆరోగ్యం విషయంలో మరో ఆందోళనకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. దైనందిన జీవితంలో ఎదుర్కొనే ఎన్నో సమస్యలకు తోడు.. ఇప్పుడు మరో పెను ప్రమాదం మహిళలను వెంటాడుతోంది. సాధారణంగా వయసు పైబడిన తర్వాత రావాల్సిన మెనోపాజ్ సమస్య.. ఇప్పుడు చాలా త్వరగా వచ్చేస్తోంది. 40 ఏళ్ల కంటే ముందే మెనోపాజ్ వస్తే.. గుండెపోటు.. స్ట్రోక్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ ముప్పు ఇతర దేశాలతో పోలిస్తే భారతీయ మహిళల్లోనే… -
Pregnancy: GLP-1ఇంజెక్షన్లతో అద్భుతాలు.. భారత్‌లో పెరుగుతున్న ఆకస్మిక ‘‘ప్రెగ్నెన్సీలు’’.. కారణాలు ఇవే..
GLP-1: టైప్-2 డయాబెటిస్ కోసం తీసుకువచ్చిన GLP-1 వెయిట్ లాస్ ఇంజెక్షన్లు అద్భుతాలను సృష్టిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఈ మందుల వాడకం పెరిగింది. ముఖ్యంగా, షుగర్ వల్ల బాధపడుతున్న వారు మాత్రమే కాకుండా.. స్థూలకాయం, అధిక బరువుతో బాధపడుతున్న వారు వీటిని తీసుకుంటున్నారు. భారత్‌లో వీటి వాడకం వల్ల అనూహ్యంగా చాలా ఏళ్లుగా ఇన్ఫెర్టిలిటీతో బాధపడుతున్న చాలా మంది మహిళల్లో ఆకస్మిక ‘‘గర్భధారణ’’ కేసులు పెరుగుతున్నాయి. ‘‘ఆకస్మిక’’ లేదా ‘‘ఒజెంపిక్ శిశువుల’’గా పిలిచే కేసుల సంఖ్య… -
Abortions: అత్యంత విద్యావంతులు ఉన్న రాష్ట్రంలో పెరిగిన గర్భస్రావం కేసులు.. కారణాలు..?
గర్భస్రావం చేయించుకోవడంలో మహిళలు అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఉదాహరణకు, ఒక మహిళ గర్భస్రావం చేయించుకోవడానికి ఆసుపత్రికి వెళితే, ఆమెను చాలా ప్రశ్నలు అడుగుతారు. కారణం తెలియకుండా చేయడానికి చాలా ఆసుపత్రులు నిరాకరిస్తాయి. ఇదిలా ఉండగా.. అత్యధిక విద్యావంతులు ఉన్న రాష్ట్రంలో మాత్రం గర్భస్రావం కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. -
Urine: రాత్రుల్లో తరచూ మూత్రం వస్తుందా..? ఈ టిప్స్ పాటించండి..
శరీరంలో జరిగే ప్రతి మార్పు, అసౌకర్యానికి సంకేతం. అలాగే కొంతమందికి రాత్రిళ్లు పదే పదే మూత్రం వస్తుంటుంది. ఈ పరిస్థితి ఉన్నప్పుడు చాలా అసౌకర్యంగా ఉంటుంది. రాత్రిమూత్రం తగ్గటానికి జీవనశైలిని మార్చుకోవటం చాలా కీలకం. సమస్య ఒక మాదిరిగా ఉన్నవారికి ప్రధాన చికిత్స ఇదే. చాలావరకు దీంతోనే సమస్య కుదురుకోవచ్చు. -
Upasana: బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ క్యాంపెయిన్ అంబాసిడర్ గా ఉపాసన
హెల్త్ కేర్ టెక్నాలజీలో అగ్రగామిగా ఉన్న ఫ్యూజీఫిల్మ్ ఇండియా తాజాగా ‘త్వరగా గుర్తించండి, త్వరగా పోరాడండి’ అనే సీఎస్ఆర్ ప్రచారం ప్రారంభించింది. అపోలో హాస్పిటల్స్ సీఎస్ఆర్ విభాగం వైస్ ఛైర్పర్సన్ ఉపాసనా కామినేని కొణిదెల దీన్ని ప్రారంభించారు. రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పించి, దాన్ని త్వరగా గుర్తించాల్సిన అవసరంపై ఈ ప్రచారం ముఖ్య ఉద్దేశం. దేశంలోని 24 నగరాల్లో ఈ ప్రచారం ఉంటుంది. ఇది మొత్తం 1.5 లక్షల మంది మహిళలకు అవగాహన కల్పించనున్నారు. ఈ సందర్భంగా… -
HFC : సంతానలేమికి శాశ్వత పరిష్కారం: డాక్టర్ స్వప్న చేకూరి నేతృత్వంలోని HFCలో ఆశలకు కొత్త శ్వాస
ఈ రోజుల్లో అనేక ఒత్తిళ్లు పని ఒత్తిడి, ఆలస్య పెళ్లిళ్లు, ఆరోగ్య సమస్యలు, జీవనశైలి మార్పులు సంతానం కలగడాన్ని కష్టతరం చేస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) లెక్కల ప్రకారం, ప్రతి ఆరు జంటల్లో ఒక జంట సంతానలేమి సమస్యతో బాధపడుతోంది. భారత్‌లో ఈ సంఖ్య 2.7 కోట్ల జంటలకు పైనే. ఇది కేవలం వైద్య సమస్య కాదు; భావోద్వేగ, సామాజిక ఒత్తిళ్లు కూడా జతయ్యాయి. ఆలస్య గర్భాలు, ఒత్తిడి, కాలుష్యం, హార్మోన్ల అసమతుల్యత, పోషకాహార లోపాలు… -
Heart Attack : మహిళలకంటే పురుషులకే గుండెపోటు ముప్పు అధికం.. దీనికి కారణాలేంటి?
ఆధునిక కాలంలో గుండె ఆరోగ్యాన్ని ప్రత్యేకంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అధ్యయనాల ప్రకారం మహిళలతో పోలిస్తే పురుషుల్లోనే అధికంగా గుండెపోటు సమస్య వస్తుందని తేలింది. ఎందుకు పురుషుల్లో ఎక్కువగా వస్తుందో ఇప్పుడు తెలుసుకుంది. మహిళల్లో ఈస్ట్రోజెన్, పురుషుల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్లు ఎక్కువగా ఉంటాయి. మహిళల్లో రుతుచక్రం కొనసాగేటప్పుడు రక్తంలో ఈ ఈస్ట్రోజెన్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి.
తాజావార్తలు
-
Japan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం.. బోనిన్ దీవుల సమీపంలో 6.3 తీవ్రతతో ప్రకంపనలు!
-
Saudi Arabia flight update: సౌదీ అరేబియాలో ఉద్రిక్తతలు.. రియాద్ ఎయిర్‌పోర్ట్‌లో T1, T2 టెర్మినళ్లు పునఃప్రారంభం
-
Shreyas Iyer: “తిలక్, నితీష్ రెడ్డి కాదు.. అందరూ మ్యాచ్ విన్నర్లే”.. కెప్టెన్ శ్రేయస్ కీలక వ్యాఖ్యలు..
-
Congress Delhi Rally: నవంబర్ 1న ఢిల్లీలో కాంగ్రెస్ భారీ ర్యాలీ.. 10 లక్షల మంది వస్తారని పార్టీ ప్రకటన..
-
Cyberabad SHE Teams: మహిళల రక్షణే ధ్యేయం.. సైబరాబాద్ ‘షీ టీమ్స్’ ప్రత్యేక నిఘా-185 డెకాయ్ ఆపరేషన్లు, 28 మంది పట్టివేత
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!