Home
Women Safety
Women Safety News
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
Jr NTR: సాంకేతికత వికృత రూపం దాల్చి మహిళల ఆత్మగౌరవాన్ని బజారుకీడుస్తున్న తీరుపై మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవర చిత్రంలోని చార్ట్‌బస్టర్ సాంగ్ ‘చుట్టమల్లే’ను అడ్డం పెట్టుకుని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీతో కొందరు వికృత చేష్టలకు పాల్పడటంపై ఆయన సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరిగారు. అత్యంత దిగజారుడు తనంతో మహిళలను కించపరిచేలా మార్ఫింగ్ కంటెంట్‌ను సృష్టించిన వారిపై విరుచుకుపడుతూ, “మిమ్మల్ని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదు”… -
Hyderabad: రూట్ మార్చి నిర్మానుష్య ప్రాంతానికి.. మహిళపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నం..
Hyderabad: హైదరాబాద్‌లోని శంషాబాద్ ప్రాంతంలో ఘోరం వెలుగుచూసింది. ప్రయాణికురాలిపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నించడంతో పాటు ఆమె వద్ద ఉన్న రూ. 60 వేల నగదుతో పరారయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. గచ్చిబౌలికి చెందిన మహిళ(35) వ్యక్తిగత పనిపై రూ.60 వేలు బ్యాగ్‌లో పెట్టుకుని.. ఆదివారం సాయంత్రం క్యాబ్ ఎక్కింది. తొండుపల్లి టోల్‌ప్లాజా వద్ద డ్రైవర్ హఠాత్తుగా రూట్ మార్చాడు. వాహనాన్ని కొత్వాల్‌గూడ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై దారుణానికి ఒడిగట్టేందుకు ప్రయత్నించాడు. తీవ్ర… -
DU Student Harassment: ‘అర్బన్ మైండ్‌సెట్’ టీ-షర్ట్‌పై కామెంట్స్. DU విద్యార్థినిని SUVతో వెంబడించిన యువకులు
DU Student Harassment: ఢిల్లీలోని ముఖర్జీ నగర్లో ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ఓ విద్యార్థినిని కొందరు యువకులు వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. తన టీ-షర్ట్‌పై వ్యాఖ్యలు చేయడాన్ని ప్రశ్నించడంతో కారులో ఉన్న యువకులు అసభ్యంగా మాట్లాడారని, అనంతరం తనను, తన స్నేహితురాలిని కారుతో వెంబడించారని విద్యార్థిని తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. బాధితురాలి వివరాల ప్రకారం.. రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో ఆమె తన స్నేహితురాలితో కలిసి హకీకత్ పార్క్ మోడ్ నుంచి ఓల్డ్ గుప్తా… -
Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో షీ టీమ్స్ ఫుల్ ఫోకస్.. 1,100 కేసులు.!
Khairatabad Ganesh : గణేష్ ఉత్సవాల సందర్భంగా నగరంలోని రద్దీ ప్రాంతాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు , ఖైరతాబాద్ బడా గణేష్ ప్రాంగణంలో షీ టీమ్స్ ఆధ్వర్యంలో ఇటీవల ప్రత్యేక డ్రైవ్ నిర్వహించినట్లు షీ టీమ్స్ డీసీపీ లావణ్య వెల్లడించారు. ఎన్టీవీ (NTV) కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె ఈ వివరాలను పంచుకున్నారు. ఉత్సవాల వేళ మహిళల భద్రతే ధ్యేయంగా మొత్తం 26 ప్రత్యేక బృందాలతో ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. ఆకతాయిల చేష్టలను, వేధింపులను పక్కా… -
Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన
దేశంలో మహిళలపై పెరుగుతున్న నేరాలపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలకు భద్రత కల్పించలేని పరిస్థితుల్లో ఎన్ని పెద్ద పథకాలు, కార్యక్రమాలు ప్రకటించినా ప్రయోజనం ఏముంటుందని ప్రశ్నించారు. -
Tukkuguda Nurse Case: తుక్కుగూడ నర్సు కేసులో బిగ్ ట్విస్ట్.. రంగంలోకి జాతీయ మహిళా కమిషన్
తుక్కుగూడలో నర్సుపై అత్యాచారం, హత్య ఘటనపై జాతీయ మహిళా కమిషన్ (NCW) సుమోటోగా విచారణ చేపట్టింది. ఘటనను తీవ్రంగా పరిగణించిన NCW.. తెలంగాణ డీజీపీకి లేఖ రాసింది. కేసులో వేగవంతమైన దర్యాప్తు చేపట్టి, నిందితుడిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు ఏడు రోజుల్లో యాక్షన్ టేకన్ రిపోర్ట్ సమర్పించాలని తెలంగాణ పోలీసులను కోరింది. నిందితుడిపై కఠిన చర్యలు NCW చైర్పర్సన్ విజయ రహత్కర్ తెలంగాణ డీజీపీకి రాసిన… -
Vijayashanthi: రక్షించాల్సిన వారే తప్పు చేస్తే ఎలా?.. షాబాద్ నరమేధంపై గళమెత్తిన ‘రాములమ్మ’
Vijayashanthi: రంగారెడ్డి జిల్లా షాబాద్ ఘోర హత్యాకాండపై ప్రముఖ నటి, కాంగ్రెస్ నేత విజయశాంతి సోషల్ మీడియా (ఫేస్బుక్) వేదికగా తీవ్రంగా స్పందించారు. ఈ దారుణ ఉదంతంలో ప్రధాన నిందితుడు జైల్లో ఆత్మహత్య చేసుకోవడంతో కేసు ముగిసిపోయిందని పోలీసులు భావించడం సరికాదని ఆమె హితవు పలికారు. గతంలోనే ఒక మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడి పోక్సో (POCSO) కేసులో అరెస్టయిన నిందితుడు రాజ్‌కుమార్.. అంత సులభంగా బెయిల్‌పై బయటకు రావడానికి స్థానిక పోలీసుల తీవ్ర నిర్లక్ష్యమే కారణమని… -
Stree Ride : మహిళల కోసం ‘స్త్రీ రైడ్’.. ఇక డ్రైవర్ కూడా మహిళే..!
Stree Ride : మహిళల భద్రత, వారి స్వయం ఉపాధిని ప్రోత్సహించే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర పోలీస్ విభాగానికి చెందిన ‘విమెన్ సేఫ్టీ వింగ్’ ఒక సరికొత్త వినూత్న ప్రాజెక్టును అందుబాటులోకి తెచ్చింది. ‘స్త్రీ రైడ్’ (Stree Ride) పేరుతో రూపొందించిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ డీజీపీ కార్యాలయంలో అధికారికంగా ప్రారంభించారు. ర్యాపిడో తరహాలోనే మహిళల కోసం మహిళా డ్రైవర్లనే అందుబాటులోకి తెస్తూ ‘మోవో ఫ్లీట్ యాప్’ (Movo Fleet App)… -
Uttar Pradesh: జిమ్‌లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్‌లోని మీర్జాపూర్లో జిమ్‌లలో హిందూ మహిళల్ని టార్గెట్ చేసుకుని, వారిని లవ్ ఉచ్చులోకి లాగా, ఇస్లాంలోకి మార్చేందుకు ప్రయత్నించిన మాఫియాపై సీఎం యోగి సర్కార్ ఉక్కుపాదం మోపింది. 10 మంది నిందితులపై ‘‘గ్యాంగ్ స్టర్ చట్టం’’ కింద కేసులు నమోదు చేశారు. మహిళల భద్రత, నేర నియంత్రణకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు బీజేపీ ప్రభుత్వం చెబుతోంది. ఈ కేసులో ఒక ముఠా ప్రమేయం ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. జిమ్ ట్రైనర్ ఇమ్రాన్ ఖాన్,… -
Pratyusha Paul : చార్మినార్ సాక్షిగా బెంగాల్ నటికి వేధింపులు: నిందితుడికి ‘చిప్పకూడు’!
హైదరాబాద్‌లో చారిత్రక కట్టడం చార్మినార్ సాక్షిగా ఒక షాకింగ్ ఘటన వెలుగుచూసింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రముఖ నటి ప్రత్యూష పాల్ వేధింపులకు గురవ్వడం స్థానికంగా కలకలం రేపింది. చార్మినార్ ప్రాంతంలో కుటుంబ సభ్యులతో కలిసి ఉండగానే ఒక వ్యక్తి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళ్తే.. బెంగాలీ నటి ప్రత్యూష పాల్ ఈ నెల 2వ తేదీన తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. సాయంత్రం వేళ ఆమె చార్మినార్‌ను…
తాజావార్తలు
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!