Women Rule: చాలా దేశాలలో కొందరు మహిళలను బానిసలుగా చూస్తారని తెలుసు. అక్కడ జీవించే మహిళలకు వారి ప్రాథమిక హక్కులు కూడా నిరాకరిస్తున్నారు. నిజానికి ప్రపంచవ్యాప్తంగా మహిళలపై నేరాలు పెరిగాయి కానీ పురుషులపై కాదు. కానీ ఒక వింతైన దేశం గురించి మీకు చెబితే నమ్ముతారా? ఆ దేశంలో కేవలం మహిళలు మాత్రమే పరిపాలిస్తారని ఊహించుకోగలరా. వాస్తవానికి ప్రపంచంలో స్త్రీలు పురుషులను పరిపాలించి వారిని బానిసలుగా ఉంచుకునే దేశం ఉంది. ఈ దేశం గురించి చాలా తక్కువ…