Today Top Trending Google Viral Video: నిన్నటి వరకు ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో బస్సుల్లో సీట్ల కోసం ఆడవాళ్లు కొట్టుకోవడం మనం చూశాం. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలోని మెట్రో రైల్‌లో కూడా సీట్ కోసం ఇద్దరు మహిళలు గొడవపడ్డారు. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియోలో ఇద్దరు మహిళలు ఒకరితో ఒకరు గొడవ పడుతుండటం కనిపిస్తుంది. మెట్రో ఒక స్టేషన్‌లో ఆగిపోయింది. ఈ వీడియోను…
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మోపాల్ పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ మూర్తిని సస్పండ్ చేస్తూ సీపీ కల్మేశ్వర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇద్దరు మహిళల మధ్య జరిగిన గొడవలో కానిస్టేబుల్ మూర్తి తలదూర్చడమే సస్పెండ్‌కు కారణమని తెలిసింది.
మహిళలకు షాపింగ్ అంటే పిచ్చి.. నచ్చిన నగలు మెడలో ఉండి.. మెచ్చిన చీరను ధరిస్తే.. వారి ఆనందమే వేరుగా ఉంటుంది.. ఇక, చీరల కోసం ఎంతదూరమైనా వెళ్లేందుకు సిద్ధం అవుతారు.. ఇదే సమయంలో.. ఎక్కడైనా డిస్కౌంట్ సేల్ నడుస్తుందంటే అస్సలు వదలరు.. తక్కువా? ఎక్కువా? కాదు.. డిస్కౌంట్ వచ్చిందంటే చాలా సంతోషంగా ఫీలవుతారు.. అయితే, బెంగళూరులోని ఓ శారీ సెంటర్ డిస్కౌంట్ సేల్ ప్రకటించింది.. అక్కడ జరిగిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. చీర…