సినిమా.. ప్రజలకు వినోదాన్ని పంచడమే కాదు.. కొన్నిసార్లు నిజాన్ని చూపిస్తుంది.. ఇంకొన్నిసార్లు తప్పును ఎత్తిచూపుతుంది. నిజ జీవితాలను ఆధారంగా చేసుకొనే సినిమాలు తీస్తున్నారు పలువురు దర్శకులు. మూడు గంటల పాటు ఒక సీట్ లో ప్రేక్షకుడును కట్టిపడేస్తే దర్శకుడు సక్సెస్ చూసినట్టే.. అదే సినిమాను తమతో పాటు ఇంటికి తీసుకెళ్లగలిగితే అది నిజమైన దర్శకుడి ప్రతిభ.. తాజాగా బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ప్రస్తుతం అలాంటి ప్రశంసలే అందుకుంటున్నాడు. బాలీవుడ్ దిగ్గజ నటులు అనుపమ్ ఖేర్, మిథున్…