వారిద్దరూ కాలేజ్ లో స్నేహితులు.. కాలేజ్ అయిపోయాక ఇద్దరు విడిపోయారు.. ఎవరి ఉద్యోగాలు వారు చేసుకొంటూ ఉంటుండగా సోషల్ మీడియా మళ్లీ వారిని కలిపింది. ఈసారి వారి స్నేహం.. ప్రేమాగా మారింది. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అయిపోతే ఈ విషయాన్ని ఇంట్లో చెప్పి ఒప్పించాలనుకున్నారు. ఆ తరువాత ఇద్దరు ఒకే ఇంట్లో సహజీవనం మొదలు పెట్టారు. రోజులు గడుస్తున్నా ప్రియుడు మాత్రం పెళ్లి ఊసు ఎత్తలేదు. దీంతో తట్టుకోలేని ఆమె బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన…
పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకొంది. ఒక వివాహిత అనుమానాదాస్పద రీతిలో మృతిచెందడంస్తానికంగా కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. తెలంగాణ రాష్ట్రానికి చెందిన పుష్పలత.. విజయవాడకు చెందిన సాయి బాలచందు అనే యువకుడిని ఫేస్ బుక్ ద్వారా కలిసింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఈ ఏడాది వారిద్దరూ పెళ్లి చేసుకొని స్థానిక బ్యాంకు కాలనీ క్షత్రియ కల్యాణ మండపం వద్ద అనురాధ నిలయం అపార్టుమెంటులో కాపురం పెట్టారు. సాయిబాలచందు అమెజాన్ లో డెలివరీ బాయ్ గా…