ప్రేమించినవాడు ఆ పని చేయడంలేదని ప్రేయసి ఏం చేసిందంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వారిద్దరూ కాలేజ్ లో స్నేహితులు.. కాలేజ్ అయిపోయాక ఇద్దరు విడిపోయారు.. ఎవరి ఉద్యోగాలు వారు చేసుకొంటూ ఉంటుండగా సోషల్ మీడియా మళ్లీ వారిని కలిపింది. ఈసారి వారి స్నేహం.. ప్రేమాగా మారింది. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అయిపోతే ఈ విషయాన్ని ఇంట్లో చెప్పి ఒప్పించాలనుకున్నారు. ఆ తరువాత ఇద్దరు ఒకే ఇంట్లో సహజీవనం మొదలు పెట్టారు. రోజులు గడుస్తున్నా ప్రియుడు మాత్రం పెళ్లి ఊసు ఎత్తలేదు. దీంతో తట్టుకోలేని ఆమె బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్ లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లాకు చెందిన బండి గౌతమ్ (32), భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన కొండ పవిత్ర (30) కాలేజ్ లో చదువుకొనేటప్పుడే స్నేహితులు.. కాలేజ్ అయిపోయాక ఇద్దరు విడిపోయారు.. ఉద్యోగాల నిమిత్తం హైదరాబాద్ చేరిన తర్వాత మళ్లీ ఫేస్‌బుక్ ద్వారా టచ్ లోకి వచ్చారు. ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరు తమ ప్రేమ గురించి పెద్దలకు చెప్పారు. అమ్మాయి తరుపువారు ఒప్పుకొన్నారు కానీ అబ్బాయి తరువుపెరు ససేమిరా అన్నారు. అంతేకాకుండా గౌతమ్ కి మరో అమ్మాయితో వివాహం చేయడానికి నిశ్చయించారు. ఈ విషయం తెలుసుకున్న పవిత్ర ఆ పెళ్లిని అడ్డుకొని గౌతమ్ ని తీసుకొని హైదరాబాద్ కి వచ్చేసింది. హైదరాబాద్ లోనే కేపీహెచ్‌బీ కాలనీ 5వ ఫేజ్‌లో ఇద్దరు ఒక ఇంటిని తీసుకొని కలిసి ఉంటున్నారు.
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
రోజులు గడుస్తున్నా గౌతమ్ పెళ్లి వుడు ఎత్తడం లేదు. ఈ క్రమంలోనే సహజీవనం చేస్తోన్న గౌతమ్, పవిత్రల మధ్య పెళ్లి విషయంలో వాదోపవాదాలు పెరిగాయి. దీంతో ఆ ఒత్తిడి తట్టుకోలేని పవిత్ర ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇక కూతురు మరణ వార్త విన్న తండ్రి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని విలపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
తాజావార్తలు
-
Shai Hope: 5 పరుగులకే 2 వికెట్లు.. ఓటమి తప్పదనుకున్నా.. అతడే మమ్మల్ని గెలిపించాడు!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ.. స్థానిక ఎన్నికలపై ఫోకస్, బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం..
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
MS Dhoni: ఐపీఎల్ బెట్టింగ్ కేసు.. ఎంఎస్ ధోనీకి హైకోర్టు నోటీసులు!
ట్రెండింగ్
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!