కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ త్వరలో ఒక్కింటి వాడయ్యే అవకాశాలున్నాయి. ఆయనకు మంచి అమ్మాయిని వెతకాలని స్వయానా రాహుల్ తల్లి సోనియా గాంధీ హర్యానా మహిళకు సూచించింది.
ఫ్యామిలీతో, ఫ్రెండ్స్‌తో నచ్చిన రెస్టారెంట్‌కు వెళ్లి, మెచ్చిన ఫుడ్‌ను లాగించేస్తుంటారు.. ఇక, కొన్ని రెస్టారెంట్లలో లైవ్ మ్యూజిక్‌లు కూడా ఉంటాయి.. మీరు వెళ్లిన రెస్టారెంట్లో లైవ్ మ్యూజిక్ ఉందేమో చూడండి.. ఎందుకంటే.. దానికి కూడా ప్రత్యేకంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు.
Nizamabad: ఛీ..ఛీ.. సమాజం ఎటు పోతోంది.. అని అనిపిస్తుంటుంది. చాలా మందిలో నేర ప్రవర్తనతో పాటూ పైశాసికత్వం రోజు రోజుకూ పెరిగిపోతోంది. కొందరైతే మరీ దారుణంగా ప్రవర్తిస్తుంటారు.
మణిపూర్ లో గత రెండున్నర ఏళ్లుగా హింస కొనసాగుతూనే ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ.. ఎటువంటి హెచ్చరికలు జారీ చేసినా ఇప్పటికే హింస ఆగడం లేదు.
అలెగ్జాండ్రా బ్లాడ్జెట్ అనే పర్యాటకురాలు గ్వాటెమాలలో యాక్టివ్‌గా ఉన్న అగ్ని పర్వతంపై ఓ పిజ్జాను వండుకుని తింటున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఆమె స్వయంగా ఈ వీడియోను పోస్ట్ చేసింది. యాక్టివ్‌గా ఉన్న అగ్ని పర్వతంపై పిజ్జా వండుకుని తినడానికి గ్వాటెమాలకు వెళ్తున్నాను.. అంటే అక్కడ ఉన్నా.. ఆహ్లాదకరమైన ప్రదేశాలు చూడటానికి కూడా అని పేర్కొంది. 2021లో బద్దలైన ఇక్కడి అగ్ని పర్వతం యాక్టివ్గానే ఉంది.